Janhvi Kapoor: పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీదేవి తనయ.. కాబోయే వరుడు అలా ఉండాలంటూ..

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్.. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. అందం,

Janhvi Kapoor: పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీదేవి తనయ.. కాబోయే వరుడు అలా ఉండాలంటూ..
Janhvi Kapoor
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 04, 2021 | 10:05 AM

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్.. మొదటి సినిమాతో ‘దఢక్’ తోనే సక్సెస్ అందుకుంది. అందం, అభినయంతోనూ తన తల్లికి ఏమాత్రం తీసిపోదు. ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో టాప్ హీరోయిన్లకు పోటీగా దూసుకుపోతుంది జాన్వీకపూర్. నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ.. ఇప్పుడు తెలుగులో పాగా వేసేందుకు సన్నాహాలు చేస్తుందని గత కొద్ది రోజులుగా టాక్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు తెలుగు డైరెక్టర్లు జాన్వీతో చర్చలు జరిపినట్లుగా సమాచారం.  ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అమ్మడు తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన వివాహం గురించి.. తనకు కాబోయే వరుడి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తన పెళ్లి తిరుపతిలోనే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. తమ పెళ్లి పనులన్నీ మూడు రోజులలోనే ముగించాలని.. కాప్రి ఐలాండ్‏లోని ఓ ప్రైవేట్ బోట్‏లో తన స్నేహితులతో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకుంటానని తెలిపింది. అలాగే చెన్నైలోని మైలాపూర్ ప్రాంతంలో తన తల్లి శ్రీదేవి నివసించిన ఇంట్లో సంగీత్, మెహందీ ఫంక్షన్స్ జరగాలని.. దక్షిణాది సంప్రదాయ చీర ధరించాలనేది తన కోరికను తెలిపింది. అలాగే కాబోయే వరుడు తెలివితేటలు ఉన్నవాడైతే చాలని చెప్పింది. ప్రస్తుతం జాన్వీకపూర్ గుడ్ లక్ జెర్రీ సినిమాలో నటిస్తోంది.

Also Read: Ippudu Kaka Inkeppudu: విడుదలకు ముందే చిత్రయూనిట్‏కు షాక్.. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు..

Sathiyam Tv: సత్యం టీవీ ఛానెల్‏పై దాడి చేసిన ఆగంతకుడు.. పోలీసుల అదుపులో నిందితుడు…

Salaar Movie Update: షూటింగ్ స్టార్ట్ చేసిన ‘సలార్’.. యాక్షన్‏కు సిద్ధమైన యంగ్ రెబల్ స్టార్..

Allu Arha: సెట్‏లోకి అడుగుపెట్టిన అల్లు అర్హ.. గ్రాండ్‏గా వెల్‏కమ్ చెప్పిన ‘శాకుంతలం ‘ టీమ్..

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..