AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సమయంలో రియలైజ్ అయి ఆ పాత్రకు ఒప్పుకున్నా.. కానీ అవార్డు తీసుకొస్తుందని అనుకోలేదంటున్న బాలీవుడ్ స్టార్..

Bollywood Hero Bobby Deol : బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్.. కెరియర్ స్టార్టింగ్‌లోనే స్టార్‌డమ్ చూసినా, ఆ తర్వాత తన కెరియర్ గ్రాఫ్ స్లోగా పడిపోవడంతో

ఆ సమయంలో రియలైజ్ అయి ఆ పాత్రకు ఒప్పుకున్నా.. కానీ అవార్డు తీసుకొస్తుందని  అనుకోలేదంటున్న బాలీవుడ్ స్టార్..
uppula Raju
|

Updated on: Mar 03, 2021 | 10:26 PM

Share

Bollywood Hero Bobby Deol : బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్.. కెరియర్ స్టార్టింగ్‌లోనే స్టార్‌డమ్ చూసినా, ఆ తర్వాత తన కెరియర్ గ్రాఫ్ స్లోగా పడిపోవడంతో చాన్స్‌లు రాకుండా పోయాయి. దీంతో కొన్నేళ్లు ఇంటికే పరిమితమైన బాబీ డియోల్ ఆ తర్వాత ‘ఆశ్రమ్’ సిరీస్‌తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టాడు. ప్రకాశ్ ఝా దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ సూపర్ పాపులర్ అయింది. ఎంఎక్స్ ప్లేయర్‌లో మోస్ట్ వ్యూస్‌తో దూసుకుపోతూ.. బాబా నిరాళగా పాత్రకు గాను బాబీ డియోల్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు(బెస్ట్ యాక్టర్‌)ను తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా తన కెరియర్‌లో అప్ అండ్ డౌన్స్ గురించి మాట్లాడారు బాబీ.

ఒకప్పుడు బిగ్ స్టార్‌గా ఉన్న తనకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో మార్కెట్ వాల్యూ పడిపోయి ఇంట్లోనే కూర్చుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపాడు. అయినా సరే, ఆ టైమ్‌లో లీడ్ రోల్స్‌ కాకుండా సపోర్టింగ్ యాక్టర్ రోల్స్ చేయాలంటే ఆలోచించానని, కానీ పని చేయకుండా నాన్న ఇంట్లోనే ఎందుకు ఉంటున్నాడని పిల్లలు అనుకునే సమయంలో తను రియలైజ్ అయ్యానని తెలిపాడు. తను ఒక నటుడిని.. తను చేయాల్సిన పని నటన, అలాంటప్పుడు ఏ క్యారెక్టర్ అయితే ఏంటి? అనే ఆలోచనకు వచ్చానన్నాడు బాబీ. యాక్టర్‌గా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తూ కొత్తగా ప్రాజెక్ట్‌లు అంగీకరించానని, ఫలితంగా నటుడిగా మరో మెట్టు ఎక్కానని తెలిపాడు.

Glenn Maxwell : మ్యాక్స్‌ సిక్సర్‌ దెబ్బకు ముక్కలైన కుర్చీ.. వేలం వేస్తానని ప్రకటించిన పంచ్ హిట్టర్.. ఎందుకోసం అంటే..

సంచలనం సృష్టిస్తున్న ‘క్లబ్‌హౌస్’ యాప్.. ఇన్‌స్టా, జూమ్, వాట్సాప్, టిక్‌టాక్‌లకు గట్టి పోటీ.. ప్రత్యేకత ఏంటంటే..

Follow Us
వివాహం అయ్యాక కూడా “నా భర్త వేంకటేశ్వరుడే” అని ధైర్యంగా ప్రకటించి
వివాహం అయ్యాక కూడా “నా భర్త వేంకటేశ్వరుడే” అని ధైర్యంగా ప్రకటించి
ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై కీలక ముందడుగు!
ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై కీలక ముందడుగు!
Gold rate : మహిళలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Gold rate : మహిళలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు
శ్రీవారి సన్నిధిలో పెళ్లిపీటలెక్కిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్
శ్రీవారి సన్నిధిలో పెళ్లిపీటలెక్కిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్
మహేష్ బాబు సినిమాలో ఉన్న ఇతన్ని గుర్తుపట్టారా.?
మహేష్ బాబు సినిమాలో ఉన్న ఇతన్ని గుర్తుపట్టారా.?
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మెట్రో విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మెట్రో విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆ ఖర్చులో ప్రపంచంలోనే 5వ అతిపెద్ద దేశంగా రికార్డ్‌!
ఆ ఖర్చులో ప్రపంచంలోనే 5వ అతిపెద్ద దేశంగా రికార్డ్‌!
మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు 2026 విడుదల..ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్
మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు 2026 విడుదల..ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్
బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు విచిత్ర వాతావరణం
బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు విచిత్ర వాతావరణం