ప్రభాస్ ‘ఛత్రపతి’ రీమేక్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌.. ఆ భాషలోకి ఎంట్రీ.. ఫొటో షూట్‌ కూడా అయ్యిందా..!

రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మొదటి చిత్రం ఛత్రపతి. అప్పట్లో ఘన విజయం సాధించడంతో పాటు, ప్రభాస్‌కి మాస్ హీరోగా క్రేజ్‌ తీసుకొచ్చిన మూవీ ఇది.

ప్రభాస్ 'ఛత్రపతి' రీమేక్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌.. ఆ భాషలోకి ఎంట్రీ.. ఫొటో షూట్‌ కూడా అయ్యిందా..!
Follow us

| Edited By:

Updated on: Nov 12, 2020 | 9:27 PM

Bellamkonda Srinivas Chatrapathi: రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మొదటి చిత్రం ఛత్రపతి. అప్పట్లో ఘన విజయం సాధించడంతో పాటు, ప్రభాస్‌కి మాస్ హీరోగా క్రేజ్‌ తీసుకొచ్చిన మూవీ ఇది. ఇక ఈ కాంబినేషన్‌లో తరువాత వచ్చిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకే ఖ్యాతిని తీసుకొచ్చింది. ఇదంతా పక్కనపెడితే.. 15 సంవత్సరాల తరువాత ఛత్రపతి హిందీలో రీమేక్ అవ్వబోతోంది. ఈ రీమేక్‌లో టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. (కరోనా సైడ్‌ ఎఫెక్ట్‌లు.. ప్రతి ఐదుగురిలో ఒకరికి..!)

అల్లుడు శ్రీనుతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ.. మాస్ హీరోగా బాగానే పేరు సంపాదించుకున్నారు. ఇక ఈ హీరో నటించిన పలు చిత్రాలు యూట్యూబ్‌లో హిందీలో డబ్‌ అవ్వగా.. అక్కడ మంచి విజయం సాధించాయి. ఇలా బాలీవుడ్‌లోనూ అభిమానులను సంపాదించుకున్న ఈ నటుడు.. ఇప్పుడు డైరెక్ట్‌ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. (Bigg Boss 4: అఖిల్‌ని తలచుకొని ఏడ్చేసిన మోనాల్‌, సొహైల్‌)

ఈ నేపథ్యంలో ఛత్రపతి రీమేక్‌ని ఎంచుకున్నారట. ఇక ఈ రీమేక్ కోసం బెల్లంకొండపై ఓ ఫొటోషూట్‌ కూడా చేశారట. బాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ రీమేక్‌ని నిర్మించబోతున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా ప్రస్తుతం ఈ హీరో తెలుగులో అల్లుడు అదుర్స్‌లో నటిస్తుండగా.. ఈ మూవీ షూటింగ్‌ దాదాపుగా క్లైమాక్స్‌కి వచ్చేసింది. (Bigg Boss 4: సీక్రెట్‌ రూమ్‌కి అఖిల్‌.. అభికి అర్థం అయ్యిందా..!)

కొడంగల్‎లో పర్యటించనున్న సీఎం రేవంత్.. ఈ అభివృద్ది పనులకు శంకుస్థ
కొడంగల్‎లో పర్యటించనున్న సీఎం రేవంత్.. ఈ అభివృద్ది పనులకు శంకుస్థ
మీరు ధూమపానం మానేయాలని ప్రయత్నిస్తున్నారా..? ఈ చిట్కాలు పాటించండి
మీరు ధూమపానం మానేయాలని ప్రయత్నిస్తున్నారా..? ఈ చిట్కాలు పాటించండి
సిప్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌.. కోటీశ్వరులుగా చేసే ఈ నాలుగు కారణాలు
సిప్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌.. కోటీశ్వరులుగా చేసే ఈ నాలుగు కారణాలు
వెల్లుల్లితో డేంజర్ అంట.. అసలుకే ఎసరోస్తుంది.. జర జాగ్రత్త..
వెల్లుల్లితో డేంజర్ అంట.. అసలుకే ఎసరోస్తుంది.. జర జాగ్రత్త..
భారతదేశంలోని సూపర్ లగ్జరీ రైళ్ల ప్రత్యేకత ఎంటంటే.. మీరే మహారాజు.!
భారతదేశంలోని సూపర్ లగ్జరీ రైళ్ల ప్రత్యేకత ఎంటంటే.. మీరే మహారాజు.!
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మరో బిగ్‌ఫైట్
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మరో బిగ్‌ఫైట్
దేశంలో 50 అమృత్‌ భారత్‌ రైళ్లు.. దీని ప్రత్యేకతలు అదుర్స్
దేశంలో 50 అమృత్‌ భారత్‌ రైళ్లు.. దీని ప్రత్యేకతలు అదుర్స్
కొండ పొలంలో కోట్ల ఆదాయం.. అద్భుతాలు సృష్టిస్తున్న రైతు..
కొండ పొలంలో కోట్ల ఆదాయం.. అద్భుతాలు సృష్టిస్తున్న రైతు..
గాయంతో కోటి రూపాయల కేకేఆర్‌ ప్లేయర్ ఔట్.. కట్‌చేస్తే..
గాయంతో కోటి రూపాయల కేకేఆర్‌ ప్లేయర్ ఔట్.. కట్‌చేస్తే..
యాంటీ-వాలెంటైన్స్‌ డేలో నాలుగో రోజు ప్రత్యేకం..! మిస్‌యూ కు బదులు
యాంటీ-వాలెంటైన్స్‌ డేలో నాలుగో రోజు ప్రత్యేకం..! మిస్‌యూ కు బదులు