Bigg Boss 4 Telugu: అఖిల్‌ని తలచుకొని వెక్కి వెక్కి ఏడ్చేసిన మోనాల్‌, సొహైల్‌.. అభి మాత్రం..!

బిగ్‌బాస్‌ హౌజ్ నుంచి బయటకు పంపుతామంటూ చివరకు అఖిల్‌ని సీక్రెట్‌ రూమ్‌కి పంపిన విషయం తెలిసిందే. ఇక సీక్రెట్‌ రూమ్‌కి వెళ్లగానే బిగ్‌బాస్‌కి థ్యాంక్స్ చెప్పిన అఖిల్

Bigg Boss 4 Telugu: అఖిల్‌ని తలచుకొని వెక్కి వెక్కి ఏడ్చేసిన మోనాల్‌, సొహైల్‌.. అభి మాత్రం..!
Follow us

| Edited By:

Updated on: Nov 12, 2020 | 9:32 PM

Monal Sohel emotional: బిగ్‌బాస్‌ హౌజ్ నుంచి బయటకు పంపుతామంటూ చివరకు అఖిల్‌ని సీక్రెట్‌ రూమ్‌కి పంపిన విషయం తెలిసిందే. ఇక సీక్రెట్‌ రూమ్‌కి వెళ్లగానే బిగ్‌బాస్‌కి థ్యాంక్స్ చెప్పిన అఖిల్‌.. ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాడు. ఇక అఖిల్‌ వెళ్లిపోవడంతో మోనాల్‌ అతడిని తలచుకొని వెక్కి వెక్కి ఏడ్చేసింది. దీన్ని చూసిన అఖిల్‌ ఫీల్‌ అయ్యాడు. మరోవైపు అఖిల్‌ని గుర్తు చేసుకున్న సొహైల్‌.. ఇలా కనెక్ట్‌ అయ్యానేంటిరా అంటూ తెగ ఫీల్‌ అయ్యి ఏడ్చేశాడు. (Bigg Boss 4: సీక్రెట్‌ రూమ్‌కి అఖిల్‌.. అభికి అర్థం అయ్యిందా..!

ఇదిలా ఉంటే కెప్టెన్సీ టాస్కులో సొహైల్‌ బ‌య‌ట‌కు రావడం ఏంట‌ని అభి హారిక‌తో అన్నాడు. వాళ్లు గొడ‌వ‌ప‌డి ప‌ది రోజులు మాట్లాడుకోలేదు అని అన్నాడు. ఇక దీన్ని చూసిన అఖిల్‌.. ఇది పెద్ద అబద్దం అన్నాడు. అయితే అఖిల్‌ బయటకు వెళ్లినట్లు నమ్మని అభి.. ఇది నువ్వు చూస్తుంటే వచ్చాక దీని గురించి మాట్లాడతాను అని చెప్పాడు. ఇక అఖిల్ వెళ్లిపోయాక ఇల్లు చాలా సైలెంట్‌గా ఉందని మోనాల్‌ ఫీల్‌ అవుతుంటే.. తనకు ఎప్పటిలాగే ఉందని అభి అన్నాడు. ( విదేశీ టపాకాయలు అమ్మితే చర్యలు)

వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌