పవన్ సినిమాపై బండ్ల క్లారిటీ..!

ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తన జీవితం ప్రజాసేవకే అంకితమిస్తానని.. ఇకపై సినిమాల్లో నటించనని చెప్పినప్పటికీ కొద్ది రోజులుగా ఆయన కొత్త సినిమాపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్‌గా నిర్మాత బండ్ల గణేష్ నిర్మించబోయే కొత్త సినిమాలో పవన్ కళ్యాణ్ నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ వదంతులపై బండ్ల గణేష్ స్పందిస్తూ.. ‘నా నిర్మాణ సంస్థలో ఏ సినిమా ఖరారు కాలేదు. నా నుంచి ఏదైనా సినిమా వస్తే […]

పవన్ సినిమాపై బండ్ల క్లారిటీ..!
Follow us

|

Updated on: May 29, 2019 | 7:12 PM

ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తన జీవితం ప్రజాసేవకే అంకితమిస్తానని.. ఇకపై సినిమాల్లో నటించనని చెప్పినప్పటికీ కొద్ది రోజులుగా ఆయన కొత్త సినిమాపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్‌గా నిర్మాత బండ్ల గణేష్ నిర్మించబోయే కొత్త సినిమాలో పవన్ కళ్యాణ్ నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ వదంతులపై బండ్ల గణేష్ స్పందిస్తూ.. ‘నా నిర్మాణ సంస్థలో ఏ సినిమా ఖరారు కాలేదు. నా నుంచి ఏదైనా సినిమా వస్తే అందరి కన్నా ముందుగా నేనే చెబుతా’ అని తన ట్విట్టర్ ద్వారా ట్వీట్‌ చేశారు.

పవన్ కళ్యాణ్ 2018లో ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత వెండితెరకు దూరమై జనసేన పార్టీ అధ్యక్షుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ 2019 ఎన్నికల్లో బరిలోకి దిగిన జనసేన కేవలం ఒక్క అసెంబ్లీ సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..