AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలయ్య.. ఛలో థాయ్‌లాండ్!

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కె.ఎస్. రవికుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇవాళ్టి నుంచి థాయ్‌లాండ్‌లో ప్రారంభమైంది. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా కీలక సన్నివేశాలను థాయ్‌లాండ్‌లో చిత్రీకరించనున్నారు. ‘జైసింహా’ వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత బాలక‌ృష్ణ, సి.కల్యాణ్, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంతన్ భట్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీకి రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. సోనాల్ చౌహన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

బాలయ్య.. ఛలో థాయ్‌లాండ్!
Ravi Kiran
| Edited By: |

Updated on: Aug 11, 2019 | 5:02 AM

Share