AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అర్జున్ సురవరం’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా.!

యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ఈ సినిమా మే 1న విడుదల కావాల్సి ఉండగా హాలీవుడ్ చిత్రం ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ భారీ స్థాయిలో రిలీజ్ కావడంతో ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఇక సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రాన్ని మే 17న విడుదల చేయనున్నారట. తమిళ సూపర్ హిట్ మూవీ ‘కనితన్’కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి టి.ఎన్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్నాడు. లావణ్య […]

'అర్జున్ సురవరం' కొత్త రిలీజ్ డేట్ ఇదేనా.!
Ravi Kiran
|

Updated on: May 01, 2019 | 5:38 PM

Share

యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ఈ సినిమా మే 1న విడుదల కావాల్సి ఉండగా హాలీవుడ్ చిత్రం ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ భారీ స్థాయిలో రిలీజ్ కావడంతో ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఇక సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రాన్ని మే 17న విడుదల చేయనున్నారట. తమిళ సూపర్ హిట్ మూవీ ‘కనితన్’కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి టి.ఎన్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్నాడు.

లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తున్నారు. రాజ్ కుమార్ ఆకేళ్ల , కావ్య వేణుగోపాల్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా