Crorepati Yoga: రెండు నెలల్లో వీరు కోటీశ్వరులయ్యే యోగం..! లిస్ట్లో మీ రాశి ఉందా?
వచ్చే నవంబర్, డిసెంబర్ నెలల్లో కొన్ని రాశుల వారు కచ్చితంగా కోటీశ్వరులు కాబోతున్నారు. అక్టోబర్ 31న గురువు సింహ రాశిలో ప్రవేశించడం, బుధ, శుక్రులు తులా రాశిలో కొనసాగడం వల్ల మేషం, కర్కాటకం, తుల, వృశ్చికం, ధనుస్సు, కుంభ రాశుల వారికి దశ తిరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇబ్బడిముబ్బడిగా ఆదాయం గడించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులతో పాటు జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఆస్తి పాస్తులు కలిసి వస్తాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు అపారంగా లాభిస్తాయి. సాధారణ వ్యక్తి సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us