600 ఏళ్ల దుర్గా పూజ సంప్రదాయం.. అమ్మవారికి తొలి నైవేద్యం సమర్పించేది ముస్లిం కుటుంబమే!
Murshidabad Durga Puja History: పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా బహురా గ్రామంలో సుమారు 600 ఏళ్లుగా కొనసాగుతోందని చెప్పుకునే దుర్గా పూజ సంప్రదాయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడ అమ్మవారికి తొలి నైవేద్యాన్ని ఒక ముస్లిం కుటుంబం సమర్పించడం విశేషం. హిందూ, ముస్లిం సమాజాల ప్రజలు కలిసి ఈ వేడుకలో పాల్గొంటూ మత సామరస్యానికి, సాంస్కృతిక ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
