AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నితిన్ ‘అంధాధూన్’ రీమేక్‌.. హీరోయిన్లు ఫిక్స్‌

బాలీవుడ్‌లో విజయం సాధించిన అంధాధూ‌న్‌ని తెలుగులో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో నితిన్ హీరోగా నటిస్తున్నారు

నితిన్ 'అంధాధూన్' రీమేక్‌.. హీరోయిన్లు ఫిక్స్‌
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 19, 2020 | 4:45 PM

Share

Nithiin Andhadhun remake: బాలీవుడ్‌లో విజయం సాధించిన అంధాధూ‌న్‌ని తెలుగులో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో నితిన్ హీరోగా నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రేష్ట్‌ మూవీస్ నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను తాజాగా చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

ఆ వివరాల ప్రకారం హిందీలో టబు పోషించిన పాత్రను తెలుగులో తమన్నా చేయనుంది. అలాగే రాధికా ఆప్టే పాత్రలో నభా నటేష్ కనిపించనుంది. అలాగే మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించనుండగా.. హరి కె వేదాంత్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. నవంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.

కాగా ఈ చిత్రంతో పాటు నితిన్ మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్‌దే ఒకటి. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తుండగా.. ఇందులో రకుల్, ప్రియా ప్రకాష్ వారియర్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Read More:

మహాసముద్రం: శర్వానంద్‌కి హీరోయిన్ ఫిక్స్‌.. ఎవరంటే..!

సుశాంత్ ఇంట్లో రియా పార్టీలు.. షోవిక్‌ ఎప్పుడూ మత్తులో కనిపించేవాడు

Follow Us
మీకు సొంతిల్లు లేదా..? కేంద్రం నుంచి రూ.1.50 లక్షలు
మీకు సొంతిల్లు లేదా..? కేంద్రం నుంచి రూ.1.50 లక్షలు
అమరావతి, అభివృద్ధి, ఆర్థిక వనరులు.. పుష్కర కాలంలో ఎన్నో ఆటుపోట్లు
అమరావతి, అభివృద్ధి, ఆర్థిక వనరులు.. పుష్కర కాలంలో ఎన్నో ఆటుపోట్లు
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే నెలకి ఒక్కసారి ఇలా చేస్తే చాలు
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే నెలకి ఒక్కసారి ఇలా చేస్తే చాలు
సాకర్ వరల్డ్‌ కప్‌ రేసులో భారత్‌ ఎందుకు లేదు..?
సాకర్ వరల్డ్‌ కప్‌ రేసులో భారత్‌ ఎందుకు లేదు..?
ఎందుకు మీ పనులు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయి? వాస్తు శాస్త్రం..
ఎందుకు మీ పనులు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయి? వాస్తు శాస్త్రం..
పీఎం కిసాన్ నిధుల విడుదలకు లైన్ క్లియర్.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలకు లైన్ క్లియర్.. అకౌంట్లోకి అప్పుడే..
మన పూర్వికులు చెప్పిన ఈ ఒక్క డ్రింక్ తో.. బరువు తగ్గడం ఖాయం
మన పూర్వికులు చెప్పిన ఈ ఒక్క డ్రింక్ తో.. బరువు తగ్గడం ఖాయం
లవర్స్‌కు ఆల్‌టైమ్ ఫేవరెట్ సాంగ్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది
లవర్స్‌కు ఆల్‌టైమ్ ఫేవరెట్ సాంగ్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది
జపం చేస్తున్నా ఫలితం రావట్లేదా? ఈ 7 నియమాలు పాటిస్తే దైవానుగ్రహం
జపం చేస్తున్నా ఫలితం రావట్లేదా? ఈ 7 నియమాలు పాటిస్తే దైవానుగ్రహం
మైగ్రేన్ వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం..?
మైగ్రేన్ వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం..?