Allu Arjun: డేవిడ్ భాయ్‌కి పుష్ప స్పెషల్ విషెస్.. నా సోదరుడు అంటూ..

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు బన్నీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో డేవిడ్ వార్నర్ పోటో అటాచ్ చేసి ఇలా రాశాడు, “నా సోదరుడికి జన్మదిన శుభాకాంక్షలు" అని పోస్ట్ చేశాడు.

Allu Arjun: డేవిడ్ భాయ్‌కి పుష్ప స్పెషల్ విషెస్.. నా సోదరుడు అంటూ..
Allu Arjun Wishes David Warner
Follow us

|

Updated on: Oct 28, 2024 | 1:19 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ మూవీకోసం దేశవ్యాప్తంగా మూవీ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు బన్నీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఆదివారం బన్నీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో డేవిడ్ వార్నర్ పోటో అటాచ్ చేసి ఇలా రాశాడు, “నా సోదరుడికి జన్మదిన శుభాకాంక్షలు” అని పోస్ట్ చేశాడు.

డేవిడ్ అత్యంత వినోదభరితమైన క్రికెటర్లలో ఒకరిగా ప్రసిద్ధి చెందాడు. మూవీ సాంగ్స్‌కి రీల్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకులుకు ఈ ఆసీస్ ప్లేయర్ దగ్గరైయ్యాడు. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రైజ్’ నుండి ‘శ్రీవల్లి’ హుక్-స్టెప్ కూడా డ్యాన్సీ చేశాడు. , అల్లు ‘పుష్ప 2: ది రూల్’ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం ఇప్పుడు విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’ విడుదలకు ఒక రోజు ముందుగా, అంటే డిసెంబర్ 5న విడుదల కానుంది.

David Warner

David Warner

లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ‘ఛవా’ ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్ భార్య యేసుబాయి భోంస్లే పాత్రలో రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. ‘పుష్ప 2: ది రూల్’ విషయానికొస్తే, ‘పుష్ప: ది రైజ్’కి సీక్వెల్ అయిన ఈ చిత్రానికి బజ్ చాలా ఎక్కువగా ఉంది. ‘పుష్ప: ది రైజ కరోనా సమయంలో విడుదలైన భారీ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!