AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మో.! క్యారవాన్ కు 7 కోట్లా..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం స్ట్రిక్ట్ డైట్ కూడా పాటిస్తున్నాడు. ఇకపోతే దీనితో పాటు మరో ఏర్పాటు కూడా చేసుకుంటున్నాడట బన్నీ. అదే కొత్త క్యారవాన్. ఇప్పటికే మూడు కోట్లు పెట్టి బ్రాండ్ న్యూ క్యారవాన్ కొన్న బన్నీ దాని ఇంటీరియర్ కోసం మరో మూడు కోట్లు ఖర్చు చేయబోతున్నాడట. విలాసవంతంగా సరికొత్త హంగులతో ఇది ఉండబోతోందని సమాచారం. ఇప్పుడు […]

అమ్మో.! క్యారవాన్ కు 7 కోట్లా..
Ravi Kiran
|

Updated on: Mar 25, 2019 | 3:53 PM

Share

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం స్ట్రిక్ట్ డైట్ కూడా పాటిస్తున్నాడు. ఇకపోతే దీనితో పాటు మరో ఏర్పాటు కూడా చేసుకుంటున్నాడట బన్నీ. అదే కొత్త క్యారవాన్. ఇప్పటికే మూడు కోట్లు పెట్టి బ్రాండ్ న్యూ క్యారవాన్ కొన్న బన్నీ దాని ఇంటీరియర్ కోసం మరో మూడు కోట్లు ఖర్చు చేయబోతున్నాడట. విలాసవంతంగా సరికొత్త హంగులతో ఇది ఉండబోతోందని సమాచారం. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. కాగా ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో మహేష్ బాబు కు విలాసవంతమైన క్యారవాన్ ఉందన్న సంగతి తెలిసిందే.

బంగారం, వెండి కాదు.. ఈ లోహంలో పెట్టుబడులు పెడితే లాభాలే
బంగారం, వెండి కాదు.. ఈ లోహంలో పెట్టుబడులు పెడితే లాభాలే
డాక్టర్ అవసరమే ఉండదు.. మీ శరీరంలోని చెడుకొవ్వును తరిమికొట్టే..
డాక్టర్ అవసరమే ఉండదు.. మీ శరీరంలోని చెడుకొవ్వును తరిమికొట్టే..
సముద్రం కింద అపార ఖనిజ సంపద… ఆ దేశం అదృష్టం మారింది!
సముద్రం కింద అపార ఖనిజ సంపద… ఆ దేశం అదృష్టం మారింది!
జీతం పొందుతున్నారా..? శాలరీ స్లిప్‌లోని ఈ విషయాలు మీకు తెలుసా..?
జీతం పొందుతున్నారా..? శాలరీ స్లిప్‌లోని ఈ విషయాలు మీకు తెలుసా..?
ఆ సమస్యలు ఉన్న వాళ్లు సొరకాయ అస్సలు తినొద్దు..
ఆ సమస్యలు ఉన్న వాళ్లు సొరకాయ అస్సలు తినొద్దు..
ప్రభాస్, నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పటికీ ఒంటరిగానే..
ప్రభాస్, నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పటికీ ఒంటరిగానే..
ఒకే ఒక్క గ్రాముతో వందల కేజీల బంగారం కొనొచ్చు.. ప్రపంచంలోనే..
ఒకే ఒక్క గ్రాముతో వందల కేజీల బంగారం కొనొచ్చు.. ప్రపంచంలోనే..
లివర్ మాయం చేశారు సార్.. వార్డెన్‌పై కంప్లైంట్ చేసిన విద్యార్థులు
లివర్ మాయం చేశారు సార్.. వార్డెన్‌పై కంప్లైంట్ చేసిన విద్యార్థులు
మారిన పాస్‌పోర్ట్‌ రూల్స్‌..! ఈ నెల 15 నుంచి..
మారిన పాస్‌పోర్ట్‌ రూల్స్‌..! ఈ నెల 15 నుంచి..
ల్యాబ్‌లో బంగారం తయారు చేస్తే పోయేదేముంది..? కానీ, అసలు నిజం ఇది!
ల్యాబ్‌లో బంగారం తయారు చేస్తే పోయేదేముంది..? కానీ, అసలు నిజం ఇది!