ఆ తప్పు మళ్లీ చేయనంటోన్న కీర్తి సురేష్..!

ఆనాటి ఆ జ్ఞాపకాలెంత మధురాతి మధురం? అంటూ పాడుకుంటున్నారు మహానటి కీర్తి సురేష్. ఇప్పుడు మహానటి అనే ఈ కిరీటమే ...

ఆ తప్పు మళ్లీ చేయనంటోన్న కీర్తి సురేష్..!
Follow us

|

Updated on: Nov 11, 2020 | 6:15 PM

ఆనాటి ఆ జ్ఞాపకాలెంత మధురాతి మధురం? అంటూ పాడుకుంటున్నారు మహానటి కీర్తి సురేష్. ఇప్పుడు మహానటి అనే ఈ కిరీటమే మొయ్యలేనంత బరువుగా ఉందట. ఈ మాట తనకు తాను చెప్పకపోయినా.. ఆమె మనోగతాన్ని ఫాలో అవుతున్న శ్రేయోభిలాషులు ఇలాగే ఫీల్ అవుతున్నారు. కీర్తి సురేష్ గ్రాఫ్ ఇప్పుడు.. ఒక్కసారిగా డౌన్ ఫాల్ అవుతోందట. కానీ.. నియర్ ఫ్యూచర్‌ మాత్రం కీర్తిని బాగా ఊరిస్తోంది. అదృష్టం మళ్ళీ తలుపు తట్టబోతోందన్న సౌండ్ ఇస్తోందట. (Keerthi Suresh Miss India)

‘నేను శైలజ’, ‘నేను లోకల్’.. ఇలా తెలుగులో చేసిన గత సినిమాల్లో ‘నేను’ అనే సౌండ్‌ని కీర్తి సురేష్ బాగా ఎంజాయ్ చేశారు. కానీ.. ఇప్పుడు పెంగ్విన్, మిస్ ఇండియా మూవీస్ ఓటీటీలో రిలీజై అడ్డం తిరగడంతో.. ఇప్పుడు ఆ ‘నేను’ అనే ఫీల్ ఆమెను భయపెడుతోందట. దీనితో ఇకపై హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను ఒప్పుకోకూడదని కీర్తి సురేష్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మహేష్ బాబుతో, రజనీకాంత్‌తో సినిమాలు చేస్తున్న కీర్తి.. ఇకనైనా ఎలర్ట్‌గా ఉంటూ.. గ్లామర్ అప్పీల్‌ని మిస్ కాకుండా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారట. సో.. ఇక మీదట కీర్తి సురేష్ నుంచి.. రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ మాత్రమే ఎక్స్ పెక్ట్ చెయ్యొచ్చు. నో పెంగ్విన్స్.. నో మిస్ ఇండియాస్..!

ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023