మాస్‌ మహారాజ‌్‌తో ‘సమ్మోహనం’ బ్యూటీ!

హైదరాబాద్: ‘చెలియా’, ‘నవాబ్’ సినిమాలతో సౌత్‌లో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరి.. తెలుగు ప్రేక్షకులకు ‘సమ్మోహనం’ సినిమాతో మరింత దగ్గరైంది. ప్రస్తుతం నాని 25వ చిత్రం ‘వి’లో నటిస్తున్న ఈ భామ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్‌లో మాస్‌ మహారాజ‌్‌ రవితేజ హీరోగా తెరకెక్కనున్న ‘మహాసముద్రం’ సినిమాలో హీరోయిన్‌గా అదితి రావు హైదరిని ఎంపిక చేశారని […]

మాస్‌ మహారాజ‌్‌తో 'సమ్మోహనం' బ్యూటీ!
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 14, 2019 | 5:02 PM

హైదరాబాద్: ‘చెలియా’, ‘నవాబ్’ సినిమాలతో సౌత్‌లో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరి.. తెలుగు ప్రేక్షకులకు ‘సమ్మోహనం’ సినిమాతో మరింత దగ్గరైంది. ప్రస్తుతం నాని 25వ చిత్రం ‘వి’లో నటిస్తున్న ఈ భామ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్‌లో మాస్‌ మహారాజ‌్‌ రవితేజ హీరోగా తెరకెక్కనున్న ‘మహాసముద్రం’ సినిమాలో హీరోయిన్‌గా అదితి రావు హైదరిని ఎంపిక చేశారని సమాచారం. సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. ఏడుగురు జవాన్లు మృతి..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. ఏడుగురు జవాన్లు మృతి..
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 7 నుంచి 13వ తేదీ వరకు పాఠశాలలు బంద్‌
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 7 నుంచి 13వ తేదీ వరకు పాఠశాలలు బంద్‌
అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు పంపిన పోలీసులు
అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు పంపిన పోలీసులు
మకర సంక్రాంతి రోజున స్నానం, దానానికి శుభ సమయం ఎప్పుడు?
మకర సంక్రాంతి రోజున స్నానం, దానానికి శుభ సమయం ఎప్పుడు?
ఈ లక్షణాలతో మీలో హై కొలెస్ట్రాల్ ఉందో లేదో తెలుసుకోవచ్చు..
ఈ లక్షణాలతో మీలో హై కొలెస్ట్రాల్ ఉందో లేదో తెలుసుకోవచ్చు..
తెలంగాణ విద్యుత్ రంగంలో వచ్చే పదేళ్లలో 1.14 లక్షల కొత్త ఉద్యోగాలు
తెలంగాణ విద్యుత్ రంగంలో వచ్చే పదేళ్లలో 1.14 లక్షల కొత్త ఉద్యోగాలు