AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: చిరిగిన షర్ట్‌కు పిన్నులు పెట్టుకోవడం కూడా ఫ్యాషనేనా.? వైరల్‌గా మారిన సమంత లేటెస్ట్ ఫోటో..

Samantha: ఫ్యాషన్‌ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. అవుట్‌ డేటెడ్‌ అనుకున్న ఫ్యాషన్‌ మళ్లీ కొత్తగా పుట్టుకొస్తుంది. అసలు ఊహకు అందని డిజైన్‌లు కూడా...

Samantha: చిరిగిన షర్ట్‌కు పిన్నులు పెట్టుకోవడం కూడా ఫ్యాషనేనా.? వైరల్‌గా మారిన సమంత లేటెస్ట్ ఫోటో..
Samantha
Narender Vaitla
|

Updated on: Nov 29, 2021 | 5:47 AM

Share

Samantha: ఫ్యాషన్‌ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. అవుట్‌ డేటెడ్‌ అనుకున్న ఫ్యాషన్‌ మళ్లీ కొత్తగా పుట్టుకొస్తుంది. అసలు ఊహకు అందని డిజైన్‌లు కూడా సరికొత్తగా మార్కెట్లో చలామణీ అవుతుంటాయి. చిరిగిన డ్రస్‌లు వేసుకుంటే నామూషీగా ఫీలవుతుంటాం.. కానీ అదే ఇప్పుడు టోర్న్‌ జీన్స్‌ పేరుతో మార్కెట్లోకి వస్తున్నాయి. వీటికి యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ ఉండడం మరీ విశేషం. కేవలం పురుషులే కాకుండా యువతులు కూడా ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతుండడం విశేషం. ఇక తాజాగా నటి సమంత ధరించిన ఓ షర్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఫ్యాషన్‌కు అర్థాన్నే మార్చేసింది సామ్‌.

వివరాల్లోకి వెళితే.. సమంత ఇటీవల టోర్న్‌ చొక్కాతో దిగిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. అంటే టోర్న్‌ జీన్స్‌లాగే, షర్ట్‌కి కూడా చిరుగులు ఉంటాయన్నమాట. అయితే ఆ చిరుగులను పిన్నీసులతో కవర్‌ చేసినట్లు ఉంటుంది. అచ్చంగా చిన్నతనంలో మన చొక్కాలు చిరిగి పోతే.. పేరెంట్స్‌ పిన్నీసులతో కవర్‌ చేసినట్లన్నమాట. ఇప్పుడీ అతుకుల అంగీలు.. ఫ్యాషన్‌గా మారిపోయాయి. ఇప్పటికే పలు ఫ్యాషన్‌ షోలలో ఈ రకమైన దుస్తులతో మోడల్స్‌ హల్చల్‌ చేస్తున్నారు. తాజాగా సమంత ఈ టోర్న్‌పిన్‌ డ్రిస్‌ ధరించగానే ఈ విషయం మనోళ్లకు కూడా తెలిసిపోయింది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు.. చిరిగిన షర్ట్‌కు పిన్నులు పెట్టుకోవడం కూడా ఫ్యాషనేనా.? అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Samantha

ఇదిలా ఉంటే నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత.. తన సినిమాల వేగాన్ని పెంచేశారు. ఓవైపు తమిళ, తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూనే ఏకంగా హాలీవుడ్‌ చిత్రంలో నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేశారు. అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌ సినిమాతో సామ్‌ హాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇందులో సమంత బై-సెక్సువల్‌ యువతి పాత్ర పోషిస్తుండం విశేషం.

Also Read: Nayanthara: నయన్‌ డిమాండ్‌కు.. నోరెళ్లబెట్టిన చిరు టీం !! వీడియో

Cholesterol: మీ శరీరంలో చెడు కొలెస్టాల్ చేరిందా.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ సలహా తీసుకోవల్సిందే!

పాటలు వింటూ పనిచేయండి !! ఉద్యోగులకు ఓ బాస్‌ సలహా !! వీడియో

Follow Us
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్