AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: జీవితం ఎలా ఉన్నా పరిష్కారం అదే.. ఆసక్తికరమైన పోస్ట్‌ చేసిన సమంత.

నిత్యం వార్తల్లో నిలచే నటీ మణుల్లో సమంత ఒకరు. ప్రస్తుతం సామ్‌ ట్రెండింగ్‌లో ఉంటోంది. వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ బిజీగా గుడపుతోన్న సామ్‌ సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. మొన్నటి మొన్న తాను మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించి..

Samantha: జీవితం ఎలా ఉన్నా పరిష్కారం అదే.. ఆసక్తికరమైన పోస్ట్‌ చేసిన సమంత.
Samantha
Narender Vaitla
|

Updated on: Jan 05, 2023 | 9:00 PM

Share

నిత్యం వార్తల్లో నిలచే నటీ మణుల్లో సమంత ఒకరు. ప్రస్తుతం సామ్‌ ట్రెండింగ్‌లో ఉంటోంది. వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ బిజీగా గుడపుతోన్న సామ్‌ సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. మొన్నటి మొన్న తాను మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించి ఒక్కసారిగా అందరినీ షాక్‌కి గురి చేసిన సామ్‌.. ప్రస్తుతం సినిమాలను పూర్తి చేసే పనిలో పడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన శాకుంతలం చిత్రం కోసం పనిచేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా డబ్బింగ్ పనులకు సామ్‌ మొదలు పెట్టింది.

ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న సామ్‌ ఓ ఆసక్తికరమైన కొటేషన్‌ను రాసుకొచ్చింది. డబ్బింగ్ స్టూడియోలో తీసిన ఫొటోను పోస్ట్ చేసిన సమంత..’ఎన్ని బాధలు వచ్చినా, ఎంత నష్టపోయినా, ఈ ప్రపంచం మనల్ని వదిలేసినా తోడుగా ఉండేది కళ ఒక్కటే. కళ మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారం’ అనే కొటేషన్‌ను రాసుకొచ్చింది సమంత. ఇదిలా ఉంటే ప్రస్తుతం సామ్‌ చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. సమంత ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించినట్లున్న పోస్ట్‌ ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే గుణ శేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుతలం సినిమాను ఫిబ్రవర్‌ 17వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సామ్‌ శంకుతలగా నటిస్తుండగా, దుష్కంతుడిగా దేవ్‌ మోహన్‌ కనిపించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..