AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: దూకుడు పెంచిన యంగ్ బ్యూటీ.. నయా మూవీ షూటింగ్ లో జాయిన్ అయిన శ్రీలీల

బోయపాటి ప్రస్తుతం ప్రస్తుతం ఉస్తాద్ రామ్ పోతినేనితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.  మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

Sreeleela: దూకుడు పెంచిన యంగ్ బ్యూటీ.. నయా మూవీ షూటింగ్ లో జాయిన్ అయిన శ్రీలీల
Sreleela
Rajeev Rayala
|

Updated on: Jan 05, 2023 | 8:46 PM

Share

మాసీవ్ బ్లాక్బస్టర్ ‘అఖండ’ చిత్రాన్ని అందించిన బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను. బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఎంతటి సంచనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బోయపాటి ప్రస్తుతం ప్రస్తుతం ఉస్తాద్ రామ్ పోతినేనితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.  మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ పై ఉన్న అంచనాలను అందుకునేలా బోయపాటి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హీరో రామ్ కి జోడిగా టాలీవుడ్ మోస్ట్ హ్యపనింగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్న ఈ చిత్రం అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో భారీ స్థాయిలో తెరకెక్కుతోంది.

తాజాగా చిత్ర షూటింగ్ లో శ్రీలీల జాయిన్ అయ్యింది. దర్శకుడు బోయపాటి, రామ్ శ్రీలీలకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇక బోయపాటి శ్రీను, రామ్ ని మాస్ క్యారెక్టర్ లో చూపించనున్నారు. ఈ చిత్రంలో కొందరు ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, హిందీతో పాటు అన్ని సౌత్ ఇండియన్ భాషలలో విడుదల కానుంది.

Follow Us
ఈ ఒక్కలోపం ఉంటే ఎన్ని షాంపూలు వాడిన జుట్టు రాలుతూనే ఉంటుంది!
ఈ ఒక్కలోపం ఉంటే ఎన్ని షాంపూలు వాడిన జుట్టు రాలుతూనే ఉంటుంది!
డోర్‌మ్యాట్ నల్లగా మారి దుర్వాసన వస్తోందా?.. సింపుల్ హ్యాక్
డోర్‌మ్యాట్ నల్లగా మారి దుర్వాసన వస్తోందా?.. సింపుల్ హ్యాక్
వెంటనే బరువు తగ్గాలా?.. ఇవి తింటే కొవ్వు దానికదే మాయం!
వెంటనే బరువు తగ్గాలా?.. ఇవి తింటే కొవ్వు దానికదే మాయం!
వర్షంలో వేడి వేడిగా ఈ కరకరలాడే మష్రూమ్ పకోడీ ఉంటే చాలు..
వర్షంలో వేడి వేడిగా ఈ కరకరలాడే మష్రూమ్ పకోడీ ఉంటే చాలు..
అమెరికా వెళ్లి 500 ఎకరాల్లో కొబ్బరి తోట సాగు చేస్తున్న భారతీయుడు!
అమెరికా వెళ్లి 500 ఎకరాల్లో కొబ్బరి తోట సాగు చేస్తున్న భారతీయుడు!
NEET కొత్త పరీక్ష విధానంపై ఇంకా తుది నిర్ణయం కాలేదు.. ఇంకా చర్చలే
NEET కొత్త పరీక్ష విధానంపై ఇంకా తుది నిర్ణయం కాలేదు.. ఇంకా చర్చలే
గుడ్లు, పాల కన్నా మూడు రెట్లు ఎక్కువ.. గిన్నెడు తింటే చాలు
గుడ్లు, పాల కన్నా మూడు రెట్లు ఎక్కువ.. గిన్నెడు తింటే చాలు
హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి ప్రేమకథ.. OTTలో ఈ సినిమా చూశారా?
హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి ప్రేమకథ.. OTTలో ఈ సినిమా చూశారా?
ఓయో హోటల్స్ వ్యాపారం ఎలా..? ఎంత ఖర్చవుతుంది..?
ఓయో హోటల్స్ వ్యాపారం ఎలా..? ఎంత ఖర్చవుతుంది..?
11 మంది రూల్ లేదు.. వార్మప్ మ్యాచ్‌లో 15 మందికీ ఆడే ఛాన్స్
11 మంది రూల్ లేదు.. వార్మప్ మ్యాచ్‌లో 15 మందికీ ఆడే ఛాన్స్