పవన్ ఎపిసోడ్‌కు అడ్డంకి.. అసలు ఏం జరిగిందంటే ??
అటు సోషల్ మీడియాలో కావచ్చు.. ఇటు ఇండస్ట్రీలో కావచ్చు రీసెంట్ డేస్లో విపరీతంగా బజ్ అవుతోంది బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 2. ఓ పక్క ప్రభాస్ ఎపిసోడ్‌తోనూ..
అటు సోషల్ మీడియాలో కావచ్చు.. ఇటు ఇండస్ట్రీలో కావచ్చు రీసెంట్ డేస్లో విపరీతంగా బజ్ అవుతోంది బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 2. ఓ పక్క ప్రభాస్ ఎపిసోడ్‌తోనూ.. మరో పక్క పవన్ ఎపిసోడ్ న్యూస్‌తోనూ.. నెట్టింట ఒకటే రచ్చ చేస్తోంది. ఎక్కడ చూసినా ఈ షో తాలూకూ ఇన్ఫోతోనే ఇంటర్నెట్ లోడ్ అవుతోంది. ఇక ఈ క్రమంలోనే.. పవర్ ఫ్యాన్స్‌కు ఆహా దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చేసింది. ఎస్ ! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షో ఎప్పుడంటూ ఆత్రంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు.. ఆరాటం కొద్దీ షో సంక్రాంతికి స్ట్రీమ్ అవుతుందంటూ అంచనా వేస్తున్న ఫ్యాన్స్‌కు.. ఆవేశం కొద్దీ.. ఈ షో రిలీజ్ డేట్ చెప్పాలని డిమాండ్ చేస్తున్న ఫ్యాన్స్‌కు.. తాజాగా క్లారిటీ ఇచ్చింది ఆహా. క్లారిటీ ఇవ్వడమే కాదు. అన్‌స్టాపబుల్ సీజన్ 2 షెడ్యూల్‌ను తమ సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ విషయం లో చిరును వెనక్కి నెట్టిన బాలయ్య !! నెట్టింట వైరల్
Prabhas: యాంకర్ అడిగిన డబల్ మీనింగ్ ప్రశ్నకు ప్రభాస్ నాటీ రియాక్షన్
Dil Raju: రాఖీ భాయ్‌తో.. దిల్ రాజు పాన్ ఇండియన్ సినిమా..
Dhamaka: KGF2 రికార్డును సమంచేసిన రవితేజ ధమాకా
Allu Arha: ప్రిన్స్ మహేష్ సినిమాలో అర్హ పాప !!
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

