ఆ విషయం లో చిరును వెనక్కి నెట్టిన బాలయ్య !! నెట్టింట వైరల్
మెగాస్టార్ చిరంజీవి అండ్ నటసింహం బాలకృష్ణ ఇండస్ట్రీకి రెండు కళ్ల లాంటి వారు. గుండెకున్న రెండు ప్రధాన కవాటాల్లాంటి వారు. అలాంటి వీరిలో... ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది మాత్రం ఎవరూ చెప్పలేరు.
మెగాస్టార్ చిరంజీవి అండ్ నటసింహం బాలకృష్ణ ఇండస్ట్రీకి రెండు కళ్ల లాంటి వారు. గుండెకున్న రెండు ప్రధాన కవాటాల్లాంటి వారు. అలాంటి వీరిలో… ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది మాత్రం ఎవరూ చెప్పలేరు. ఎవర్నీ తక్కువ చేసి చూడలేరు. స్టార్ ఇమేజ్‌లో కావచ్చు.. బాక్సాఫీస్ కలెక్షన్లలో కావచ్చు..! తమ సినిమాలతో ఫిల్మ్ కార్మికులకు పని కల్పించడంలో కావచ్చు ! ఆపదలో ఉన్న వారికి సాయం చేయడంలో కావచ్చు.. ఇద్దరూ ఇద్దరిగానే ఉంటారు. ఇద్దరూ ముందే ఉంటారు. ఇద్దరూ ఎవరికెవరూ తీసిపోనట్టే ఉంటారు. అలాంటి వీరు ఎప్పటిలాగే.. ఇప్పుడు కూడా తమ వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలతో సంక్రాతి బరిలో దూకుతున్నారు. తమ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఫుల్ టూ బిందాస్‌గా ఎంటర్ టైన్ చేయబోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: యాంకర్ అడిగిన డబల్ మీనింగ్ ప్రశ్నకు ప్రభాస్ నాటీ రియాక్షన్
Dil Raju: రాఖీ భాయ్‌తో.. దిల్ రాజు పాన్ ఇండియన్ సినిమా..
Dhamaka: KGF2 రికార్డును సమంచేసిన రవితేజ ధమాకా
Allu Arha: ప్రిన్స్ మహేష్ సినిమాలో అర్హ పాప !!
Shruti Haasan: ‘ఇకపై ఇలాంటి సాంగ్స్ చేయను’ శ్రుతిహాసన్ షాకింగ్ కామెంట్స్ !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

