Prabhas: యాంకర్ అడిగిన డబల్ మీనింగ్ ప్రశ్నకు ప్రభాస్ నాటీ రియాక్షన్
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వీడియో.. వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే అది పాతదే కావచ్చు.. లేదా కొత్తదే కావచ్చు! అలా తాజాగా రానా, ప్రభాస్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వీడియో.. వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే అది పాతదే కావచ్చు.. లేదా కొత్తదే కావచ్చు! అలా తాజాగా రానా, ప్రభాస్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అంతేకాదు.. డార్లింగ్ ప్రభాస్‌ను ది బాయ్ స్వాగ్‌తో ట్రెండింగ్‌లో నిలబెట్టేసింది. యాంకర్ అడిగిన ప్రశ్నకు డబుల్ మీనింగ్ అర్థంతో… నాటీగా నవ్వేలా చేసింది. ఎస్ ! అప్పుడెప్పుడో బాహుబలి సెకండ్ పార్ట్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న ప్రభాస్ అండ్ అనుష్క. ఓ ఫేమస్ టాక్ షోకి వెళ్లారు. అక్కడ యాంకర్ అడిగిన అన్ని ప్రశ్నలకు క్రేజీగా ఆన్సర్ ఇస్తూనే.. సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dil Raju: రాఖీ భాయ్‌తో.. దిల్ రాజు పాన్ ఇండియన్ సినిమా..
Dhamaka: KGF2 రికార్డును సమంచేసిన రవితేజ ధమాకా
Allu Arha: ప్రిన్స్ మహేష్ సినిమాలో అర్హ పాప !!
Shruti Haasan: ‘ఇకపై ఇలాంటి సాంగ్స్ చేయను’ శ్రుతిహాసన్ షాకింగ్ కామెంట్స్ !!
Samantha: ‘నువ్వు కావాలి’.. ఆసక్తికర ట్వీట్ చేసిన సమంత..
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

