Dil Raju: రాఖీ భాయ్‌తో.. దిల్ రాజు పాన్ ఇండియన్ సినిమా..
రీజనల్ ప్రొడ్యూసర్‌గా తిరుగులేని ఛరిష్మా అండ్ క్రేజ్ సంపాదించుకున్న దిల్ రాజు.. ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాల వైపు అడుగులు వేయడం స్టార్ట్ చేశారు. అందుకోసం పక్కా ప్రణాళికగా..
రీజనల్ ప్రొడ్యూసర్‌గా తిరుగులేని ఛరిష్మా అండ్ క్రేజ్ సంపాదించుకున్న దిల్ రాజు.. ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాల వైపు అడుగులు వేయడం స్టార్ట్ చేశారు. అందుకోసం పక్కా ప్రణాళికగా.. పలు భాష్లలో స్ట్రెయిట్ సినిమాలు చేయడం ఇప్పటికే మొదలెట్టారు. అక్కడ కూడా తన మార్కెట్ ను.. తన క్రేజ్‌ను యాజ్ ఏ ప్రొడ్యూసర్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఇండియన్ సినిమాస్ ముందు స్టార్ ప్రొడ్యూసర్ గా పవర్ ఫుల్ మ్యాన్‌గా నిలవాలని చూస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే కన్నడ రాకింగ్ స్టార్ యష్ తో ఓ సినిమాను చేయబోతున్నారు దిల్ రాజు. ఎస్ ! ఇప్పటికే బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ.. అక్కడ కూడా క్రేజ్ సంపాదించుకున్న దిల్ రాజు… తాజాగా కోలీవుడ్ లోనూ స్టార్ హీరో దలపతిలో వారిసు సినిమా పూర్తి చేసి.. అక్కడ భారీగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ ప్రొగ్రెస్‌లో ఉండగానే.. తాజాగా కన్నడ హీరోతోనూ ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఓ పక్క కన్నడ ప్రజలకు దగ్గరవుతూనే… పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ఉన్న ఈ హీరోతో.. ఓ పాన్ ఇండియన్ సినిమా చేసేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dhamaka: KGF2 రికార్డును సమంచేసిన రవితేజ ధమాకా
Allu Arha: ప్రిన్స్ మహేష్ సినిమాలో అర్హ పాప !!
Shruti Haasan: ‘ఇకపై ఇలాంటి సాంగ్స్ చేయను’ శ్రుతిహాసన్ షాకింగ్ కామెంట్స్ !!
Samantha: ‘నువ్వు కావాలి’.. ఆసక్తికర ట్వీట్ చేసిన సమంత..
Ram Gopal Varma: చంద్రబాబు పై RGV సంచలన వ్యాఖ్యలు
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

