AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ఈ ఏడాది ఎలా గడిచిందన్న ప్రశ్నకు సమంత ఆసక్తికర సమాధానం.. వైరల్‌ అవుతోన్న వీడియో..

Samantha: సమంతకు వ్యక్తిగతంగా ఈ ఏడాది చాలా కష్టమైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నాలుగేళ్ల వైవాహిక బంధానికి తెర తీస్తూ నాగచైతన్య, సమంతలు విడిపోతూ కీలక నిర్ణయం తీసుకున్నారు...

Samantha: ఈ ఏడాది ఎలా గడిచిందన్న ప్రశ్నకు సమంత ఆసక్తికర సమాధానం.. వైరల్‌ అవుతోన్న వీడియో..
Samantha
Narender Vaitla
|

Updated on: Nov 26, 2021 | 8:07 PM

Share

Samantha: సమంతకు వ్యక్తిగతంగా ఈ ఏడాది చాలా కష్టమైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నాలుగేళ్ల వైవాహిక బంధానికి తెర తీస్తూ నాగచైతన్య, సమంతలు విడిపోతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏం మాయ చేశావే సినిమాతో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి వరకు వెళ్లింది. అయితే కారణాలు చెప్పకపోయినప్పటికీ ఈ ఇద్దరు తాము విడిపోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ఇదిలా ఉంటే ఈ జంట తమ వైవాహిక జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెట్టిన తర్వాత వృత్తిపరంగా బిజీగా మారుతున్నారు. ఈ క్రమంలోనే ఇటు సమంతతో పాటు నాగచైతన్య కూడా వరుస సినిమాలకు సైన్‌ చేస్తూ బిజీగా మారాడు.

ఇదిలా ఉంటే తాజాగా సమంత చేసిన ఓ వ్యాఖ్య.. విడాకుల తర్వాత ఆమె మనోవేదనకు గురైందని చెప్పకనే చెప్పింది. ముంబయికి చెందిన ఓ మీడియా సంస్థ కొందరు నటీనటులతో కలిసి ఓ ఇంటర్వ్యూను నిర్వహించారు. ఈ సందర్భంగా 2021 ఎలా గడించిందో ఒక్క పదంతో చెప్పండి.. అని ప్రశ్నించారు. ఇదే ప్రశ్నకు సమంత స్పందిస్తూ.. ‘చాలా కష్టంగా గడిచింది’ అని చెప్పేసింది. దీంతో సమంత విడాకుల వల్ల ఎంతో మనోవేదన పడుతోందని చెప్పకనే చెప్పిందన్నమాట. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో సమంతకు మద్ధతుగా ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. సమంత ఏమన్నారో మీరూ చూడండి..

Also Read: ZTE Axon 30: 18జీబీ ర్యామ్‌తో విడుదలైన ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ ఫోన్‌.. ఈ ఫోన్‌లోని మరిన్ని ఫీచర్లపై లుక్కేయండి..

Rajashekar’s Shekar : రాజ’శేఖర్’ హిట్ కొడతారా.. జీవితా రాజశేఖర్ ఏమంటున్నారంటే..

Space Fuel Station: అంతరిక్షంలో పెట్రోలు బంకులు.. గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నాసా.. స్పేస్‌ సంస్థ ప్రయోగాలు

Follow Us
సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్
సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..