AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ZTE Axon 30: 18జీబీ ర్యామ్‌తో విడుదలైన ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ ఫోన్‌.. ఈ ఫోన్‌లోని మరిన్ని ఫీచర్లపై లుక్కేయండి..

ZTE Axon 30: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ZTE తాజాగా ZTE Axon 30 పేరుతో ఓ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. 128 జీబీ ర్యామ్‌తో వచ్చిన ఏకైక స్మార్ట్‌ ఫోన్‌గా ఇది అరుదైన గుర్తింపును సంపాదించుకుంది...

Narender Vaitla
|

Updated on: Nov 26, 2021 | 6:43 PM

Share
రోజుకో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లో సందడి చేస్తున్న తరుణంలో తాజాగా చైనాకు చెందిన ZTE సంస్థ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ZTE Axon 30 విడుదల చేసిన ఈ ఫోన్‌లో ఏకంగా 12 జీబీ ర్యామ్‌ను అందించడం విశేషం. ఇంత ఎక్కువ ర్యామ్‌తో వచ్చిన ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ ఫోన్‌గా పేరు తెచ్చుకుంది.

1 / 5
ఈ ఫోన్‌లోని ఇతర ఫీచర్ల విషయానికొస్తే.. 18 జీబీ ర్యామ్‌తో పాటు 1టీబీ ఇంటర్నల్‌ స్టోరేజీని అందించారు. ఈ ఫోన్‌లో 64 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, 16 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు.

2 / 5
ఇందులో 6.67 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌+ కర్వ్‌డ్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇక ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 888 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను ఇచ్చారు.

3 / 5
ఇక ఈ ఫోన్‌ రెండు ఎడిషన్స్‌లో అందుబాటులో ఉంది. 128 జీబీ ర్యామ్‌+1టీబీ స్టోరేజ్‌ ఫోన్‌ ధర రూ. 82,068గా కాగా.. ZTE Axon 30 Ultra Vanilla Edition 8 జీబీ ర్యామ్‌+256 జీబీ స్టోరేజ్‌ ఫోన్‌ ధర రూ. 55000గా ఉంది.

4 / 5
ఈ ఫోన్‌ బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 65 డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేసే 4600 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

5 / 5
సినిమా పేరుపై సాధువుల మండిపాటు.. పేరు మార్చాలని డిమాండ్

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఓలా, ఉబర్ సేవలు.. కారణం

అద్దాల ట్రైన్‌లో అందమైన జర్నీ.. ఆకాశమంతా మీదే..! ఎక్కడంటే ??

జీడీపీ ఎవరు లెక్కిస్తారో తెలుసా..?
జీడీపీ ఎవరు లెక్కిస్తారో తెలుసా..?
ఫ్లాట్లు కట్టిస్తామని డబ్బులు తీసుకున్నారు.. చివరకు ఏం జరిగిందంటే

మబ్బుల మధ్య రైల్వే స్టేషన్… ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది..!

అదృష్టం అంటే ఇదేనేమో..1 లక్ష పెట్టుబడి రూ.12.50 లక్షలుగా మారింది

హై లెవెల్‌ బ్యాంకింగ్‌ కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం! ఎందుకంటే..

టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే

డాక్టర్ల చేతిలో ఏఐ ఆయుధం.. సిక్ కేర్ నుండి హెల్త్‌కేర్ వైపు..