AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphone Under 10K: కొత్త స్మార్ట్‌ఫోన్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నారా.? రూ. 10 వేలలోపు ఉన్న బెస్ట్‌ ఫోన్స్‌ ఇవే..

Smartphone Under 10K: స్మార్ట్‌ ఫోన్‌ తయారీ రంగంలో పెరుగుతోన్న పోటీ కారణంగా రోజుకో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో రూ. 10 వేల లోపు అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్‌ఫీచర్లతో కూడిన ఫోన్లపై ఓ లుక్కేయండి..

Narender Vaitla
|

Updated on: Nov 27, 2021 | 5:59 PM

Share
తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా.? అయితే రూ. 10వేల లోపు అందుబాటులో ఉన్న మంచి ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్లు, వాటీ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

1 / 5
Realme Narzo 30A: ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 8,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 6.5 అంగుళాల డిస్‌ప్లేతో పాటు మీడియా టెక్‌ హీలియో జీ85 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. 13 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు. దీంతో పాటు 6000 ఎమ్‌ఎహెచ్‌తో కూడిన శక్తివంతమైన బ్యాటరీని అందించారు.

2 / 5
Motorola Moto E7 Plus: రూ. 10వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్‌ ఫోన్స్‌లో మోటోరోలో మోటో ఈ7 ప్లస్‌ ఒకటి. ఈ ఫోన్‌ ధర రూ. 8,999కి అందుబాటులో ఉంది. ఇందులో 6.5 ఇంచెస్‌ డిస్‌ప్లేతో పాటు క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 460 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 48 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

3 / 5
Realme C25: ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 9,999కి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 720x1600 పిక్సెల్స్‌తో కూడిన 6.5 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. 13 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు. ఇక ఈ ఫోన్‌లో 6000 ఎమ్‌ఎహెచ్‌ బ్యాటరీని అందించారు.

4 / 5
 Micromax In 2b: దేశీయ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ మైక్రోమ్యాక్స్‌కు చెందిన ఈ ఫోన్‌లో మంచి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 8499కి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.25 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే 13 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు 5 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం.

5 / 5
Follow Us
'ఇకపై పదో తరగతి ఇన్విజిలేటర్లు మొబైల్‌ ఫోన్లతో రావొద్దు'

ఏపీ ప్రజలకు అలెర్ట్.. వాతావరణం అల్లకల్లోలం.. భారీ వర్షాలు..

గ్లామర్ పాత్రలకు మాత్రమే సెట్ అవుతుంది.. ఆమెకు నటన రాదు..

వేడివేడిగా ఉన్నాయని లొట్టలేస్తూ తింటున్నారా?.. ఇది చూస్తే

వాకింగ్ Vs రన్నింగ్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?

ధోనీ నుంచి రింకూ దాకా..పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే

పాన్ కార్డులపై బిగ్ అప్డేట్.. కేంద్రం కీలక నిర్ణయం

ఆ స్టార్ నటుడు చివరి రోజుల్లో తాగి డబ్బు కోసం ఇంటికొచ్చి ..

ఈ చిత్రంలో దాగిఉన్న పామును 5 సెకన్లలో కనిపెడితే మరే తోపు

మీ ఇంట్లో ఫ్రిజ్ ఇలా ఉందా.. అయితే వెంటనే మార్చుకోండి.. లేదంటే..