AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green India challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌‌‌‌‌లో భాగంగా మొక్కలు నాటిన సీనియర్ హీరోయిన్ మీనా

ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియాచాలెంజ్‌ నిర్విరామంగా సాగుతుంది. సామాన్యులు సెలబ్రిటీలు అందరు బాధ్యతగా మొక్కలు నాటుతున్నారు.

Green India challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌‌‌‌‌లో భాగంగా మొక్కలు నాటిన సీనియర్ హీరోయిన్ మీనా
Rajeev Rayala
|

Updated on: Jan 19, 2021 | 5:46 AM

Share

Green India challenge: ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియాచాలెంజ్‌ నిర్విరామంగా సాగుతుంది. సామాన్యులు సెలబ్రిటీలు అందరు బాధ్యతగా మొక్కలు నాటుతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో సీనియర్‌ హీరోయిన్ మీనా పాల్గొన్నారు. టీవీ9 యాంకర్‌ దేవి నాగవల్లి నుంచి చాలెంజ్‌ను స్వీకరించిన మీనా చెన్నై సైదాపేట్‌లోని తన నివాసంలో మొక్కలు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ.. కాలుష్య రహిత వాతావరణం కోసం ప్రజలందరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు . పచ్చదనాన్ని పెంపొందించేలా ప్రతి ఒక్కరిలో గ్రీన్‌ఇండియాచాలెంజ్‌ ద్వారా ఎంపీ సంతోష్‌కుమార్‌ స్ఫూర్తిని నింపుతున్నారని ఆమె కొనియాడారు. అలాగే హీరో వెంకటేష్‌, కన్నడ హీరో కిచ్చా సుదీప్‌, మంజువారియర్‌, కీర్తిసురేష్‌లకు మీనా గ్రీన్‌ఇండియాచాలెంజ్‌ విసిరారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

heroine Rakulpreet singh: ‘నీ పని అయిపోయింది.. ఇక నీకు అవకాశాలు రావన్నారు’.. ఆసక్తికర విషయాలను బయటపెట్టిన రకుల్..

Follow Us
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం