Liger Movie: విజయ్‌ బోల్డ్‌ లుక్‌పై స్పందించిన అనుష్క.. రౌడీ హీరో రియాక్షన్‌ ఏంటంటే..

Liger Movie: విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా తెరకెక్కుతోన్న సినిమా లైగర్‌. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు..

Liger Movie: విజయ్‌ బోల్డ్‌ లుక్‌పై స్పందించిన అనుష్క.. రౌడీ హీరో రియాక్షన్‌ ఏంటంటే..
Follow us

|

Updated on: Jul 02, 2022 | 4:23 PM

Liger Movie: విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా తెరకెక్కుతోన్న సినిమా లైగర్‌. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 25న దేశ వ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రచారం మొదలు పెట్టే పనిలో పడింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌లు సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేశాయి. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా లైగర్‌ యూనిట్‌ కొత్తగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

చేతిలో పూలు పట్టుకొని సిక్స్‌ప్యాక్స్‌ బాడీతో విజయ్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌ను విజయ్‌ దేవరకొండ స్వయంగా పోస్ట్‌ చేస్తూ.. ‘ఈ సినిమా నా నుంచి అన్నీ తీసుకుంది. మానసికంగా, శారీరకంగా.. ఒక నటుడిగా ఈ రోల్‌ నాకెంతో ఛాలెజింగ్‌గా అనిపించింది. ‘లైగర్‌’తో త్వరలోనే మీకెంతో వినోదాన్ని అందిస్తా’’ అని రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే లైగర్‌ కొత్త లుక్‌పై నటి అనుష్క శెట్టి స్పందించారు. విజయ్‌ దేవరకొండ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు.

ఇవి కూడా చదవండి

‘లైగర్‌ చిత్ర యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌. ఈ సినిమా అందరి హృదయాలను గెలుచుకోవాలని కోరుకుంటున్నా. పూరీ సర్‌ మీ మ్యాజిక్‌ చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా. విజయ్‌.. ఈ సినిమా నీ కెరీర్‌లో బెస్ట్‌ కావాలి. ఎన్నో విభిన్నమైన కథలు మాకందిస్తున్న ఛార్మి, ఆ కథలు తెరకెక్కించడంలో భాగమైన కరణ్‌జోహార్‌కు ధన్యవాదాలు’’ అని అనుష్క రాసుకొచ్చారు. ఇక అనుష్క చేసిన ఈ పోస్ట్‌పై విజయ్‌ దేవరకొండ స్పందిస్తూ.. ‘రెడ్‌ హార్ట్‌’ సింబల్‌ను షేర్‌ చేశాడు. ఇదిలా ఉంటే నటి అనుష్కను ఇండస్ట్రీకి తొలిసారి పరిచయం చేసింది పూరీ జగన్నాథ్‌ అనే విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సూపర్’ సినిమాతోనే అనుష్క ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

Liger

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో