Sai Pallavi: నేచురల్ బ్యూటీ నయా ఈక్వేషన్‌.. ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ మార్చనుందా

పాన్ ఇండియా ట్రెండ్‌లో కొత్త ఈక్వేషన్స్ సెట్ చేస్తున్నారు హ్యాపెనింగ్ బ్యూటీ సాయి పల్లవి. ఇన్నాళ్లు భారీ సినిమా హీరోయిన్‌ అంటే ఉండాల్సిన క్వాలిటీస్ విషయంలో ఆడియన్స్‌కు కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. ఆ లెక్కలన్ని మార్చేస్తున్నారు నేచురల్ బ్యూటీ... ఎలా అనుకుంటున్నారా..? అయితే వాచ్‌ దిస్‌ స్టోరి.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Nov 27, 2024 | 10:30 PM

పాన్ ఇండియా ట్రెండ్‌లో కొత్త ఈక్వేషన్స్ సెట్ చేస్తున్నారు హ్యాపెనింగ్ బ్యూటీ సాయి పల్లవి. ఇన్నాళ్లు భారీ సినిమా హీరోయిన్‌ అంటే ఉండాల్సిన క్వాలిటీస్ విషయంలో ఆడియన్స్‌కు కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. ఆ లెక్కలన్ని మార్చేస్తున్నారు నేచురల్ బ్యూటీ... ఎలా అనుకుంటున్నారా..? అయితే వాచ్‌ దిస్‌ స్టోరి.

పాన్ ఇండియా ట్రెండ్‌లో కొత్త ఈక్వేషన్స్ సెట్ చేస్తున్నారు హ్యాపెనింగ్ బ్యూటీ సాయి పల్లవి. ఇన్నాళ్లు భారీ సినిమా హీరోయిన్‌ అంటే ఉండాల్సిన క్వాలిటీస్ విషయంలో ఆడియన్స్‌కు కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. ఆ లెక్కలన్ని మార్చేస్తున్నారు నేచురల్ బ్యూటీ... ఎలా అనుకుంటున్నారా..? అయితే వాచ్‌ దిస్‌ స్టోరి.

1 / 5
ప్రజెంట్ పాన్ ఇండియా రేంజ్లో సూపర్ ఫామ్‌లో ఉన్నారు రష్మిక మందన్న. యానిమల్ సినిమాతో నేషనల్ సెన్సేషన్‌గా మారిన ఈ బ్యూటీ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఓ వైపు టాలీవుడ్‌తో టచ్‌లో ఉంటూనే పాన్ ఇండియా మీద ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా కమర్షియల్‌ సినిమాలతో గ్లామర్ ఇమేజ్‌ను పర్ఫెక్ట్‌గా క్యారీ చేస్తున్నారు.

2 / 5
సమంత, పూజ హెగ్డే కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌కే ఫస్ట్ ప్రియారిటీ అంటున్నారు. సమంత డిఫరెంట్‌ ప్రాజెక్ట్స్‌ చేస్తున్నా... గ్లామర్ ఇమేజ్‌ మాత్రం మిస్ అవ్వకుండా చూసుకుంటున్నారు. పూజ హెగ్డే అయితే పర్ఫెక్ట్‌ కమర్షియల్ సినిమా హీరోయిన్‌ అనిపించుకునేందుకే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

3 / 5
Sai Pallavi (2)

Sai Pallavi (2)

4 / 5
ఇప్పటికే రణబీర్‌ రామాయణంలో సీత పాత్రలో నటించేందుకు ఓకే చెప్పారు సాయి పల్లవి. తాజాగా సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో ప్లాన్ చేస్తున్న సినిమాలో కూడా సాయి పల్లవినే హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్‌. ఈ కాంబో కూడా సెట్ అయితే, సాయి పల్లవి ఇప్పట్లో రీజినల్ సినిమాకు డేట్స్ ఇచ్చే ఛాన్సే లేదంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

5 / 5
Follow us
అయ్యో రామ.. ఫాహద్‌ కి విగ్‌ ప్రాబ్లమ్‌. చివరికి ఏం చేశారో తెలుసా?

అల్లు అర్జున్‏తో ఆ సినిమా చేయాలనుకున్న సుకుమార్..

గుజరాత్‌లోనూ తగ్గేదేలే.. స్క్రీనింగ్ ఆలస్యమైందని

పుష్ప 2లో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

ఆల్ఫా లేడీ.. ఆలియా ప్లానింగ్‌ మామూలుగా లేదుగా.!

ఏం కొట్టుడు సామీ అది..కంగారులనే కంగారు పెట్టించిన కాస్ట్లీప్లేయర్

ఘనంగా రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ సిల్వర్ జుబ్లీ కార్యక్రమం

పోషకాల సిరులు.. పొద్దు తిరుగుడు గింజలు..రోజూ తింటేమీకు తిరుగుండదు

ఈ కొండముచ్చు యమ డేంజర్‌.! ఏకంగా ఓ ఊరినే భయపెడుతున్న కొండముచ్చు..

సూర్యుడి గుట్టువిప్పనున్న ఈఎన్ఏ ప్రోబా-3.. ఇస్రో ప్రయోగం సక్సెస్

మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం.. మోదీ, చంద్రబాబు సహా

ఇదేందయ్యా ఇది! లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. రిస్క్‌లో పడ్డ 20 మంది!

90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!

ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..

మా ఊరికి పులి వచ్చింది.. మీ ఊరుకొచ్చిందా.? అదే పులి పలు చోట్ల..

ప్రాణం కాపాడిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పిన కోతుల గుంపు.! వీడియో..

గోదావరి నదిలో మొసలి కలకలం.! అదిరిపడ్డ పశువుల కాపరి..

ఇలా చేస్తే మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం.! సహజ పద్ధతులు..

చలికాలంలో ఆవనూనెతో అనేక లాభాలు.! ఇంతకన్నా క్రీమ్స్ అవసరమే లేదు..