AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prakash Raj : గత ఎన్నికల్లో లోకల్ – నాన్ లోకల్ ఇష్యూ రాలేదు.. ఇప్పుడే ఎందుకు వస్తుంది.? : ప్రకాష్ రాజ్

'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో లోకల్ - నాన్ లోకల్ సమస్య ఎందుకు సృష్టిస్తున్నారని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు...

Prakash Raj : గత ఎన్నికల్లో లోకల్ - నాన్ లోకల్ ఇష్యూ రాలేదు.. ఇప్పుడే ఎందుకు వస్తుంది.? : ప్రకాష్ రాజ్
Prakash Raj
Venkata Narayana
| Edited By: |

Updated on: Jun 25, 2021 | 12:47 PM

Share

MAA Elections : ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో లోకల్ – నాన్ లోకల్ సమస్య ఎందుకు సృష్టిస్తున్నారని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. గత ఎన్నికల్లో లోకల్, నాన్ లోకల్ ఇష్యూ రాలేదు.. ఇప్పుడే ఎందుకు? వస్తుందని ఆయన అన్నారు. “తెలుగు అనేది గౌరవం. అనేక మంది ఇతర భాషల్లో రాణిస్తున్నారు.. కోర్ ప్యానెల్ కాదు.. ఆవేదన తో పుట్టిన ప్యానెల్.. ఇది అవమానాలు, కష్టాలతో పుట్టిన ప్యానెల్” అంటూ తన ప్యానల్ గురించి చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్. మా ఎన్నికల్లో అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్ నిలిచిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

తమ ప్యానల్ నిన్న.. మొన్న స్టార్ట్ చేసింది కాదన్న ప్రకాష్ రాజ్.. ఆరు నెలలగా ఈ కార్యక్రమం నడుస్తోందని చెప్పారు. “మన ప్యానెల్ లో ఎవరు ఉండాలి.. ఎలాంటి వారు ఉండాలి అని చూసాం.. మనం చిత్తశుద్ధి గా ఉంటామా లేదా అనేది ముఖ్యం.. ఇది ‘మా’ ఆవేదన.. గొడవలు లేకుండా సూక్ష్మంగా సమస్య ను పరిష్కరించుకోవాలి.. నా ప్యానెల్ లో నలుగురు అధ్యక్షులు ఉన్నారు.. నేను తప్పు చేసినా బయటికి పంపిస్తారు” అని ప్రకాష్ రాజ్ అన్నారు. అలాంటి వ్యక్తులు ఉన్నారు మా టీమ్ లో అని ప్రకాష్ రాజ్ అన్నారు. సమస్య గురుంచి మాట్లాడకుండా ఇష్టానుసారంగా వ్యక్తులను డిసైడ్ చేస్తున్నారని ప్రకాష్ రాజ్ వాపోయారు.

ఇలా ఉండగా, మా ఎన్నికల్లో ఈ సారి త్రిముఖి పోటి నెలకొనేలా ఉంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు ఆల్రెడీ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే నటి హేమ కూడా తలపడేందుకు సిద్దమయ్యారు. అయితే ఏది ఎలా ఉన్నా కూడా ప్రకాష్ రాజ్ మాత్రం దూసుకుపోయేందుకు తన టీంను రెడీ చేసుకున్నారు. జ‌య‌సుధ‌, శ్రీకాంత్‌, బెన‌ర్జీ, సాయికుమార్‌, తనీష్‌, ప్ర‌గ‌తి, అన‌సూయ‌, స‌న, అనిత చౌద‌రి, సుధ‌, అజ‌య్‌, నాగినీడు, బ్ర‌హ్మాజీ, ర‌విప్ర‌కాష్‌, స‌మీర్‌, ఉత్తేజ్, బండ్ల గణేష్, ఏడిద శ్రీరామ్‌, శివారెడ్డి, భూపాల్‌, టార్జ‌ాన్‌, సురేష్ కొండేటి, ఖ‌య్యుం, సుడిగాలి సుధీర్, గోవింద‌రావు, శ్రీధ‌ర్‌రావు మ‌రికొంద‌రు ప్ర‌ముఖుల‌తో ప్రకాష్ రాజ్ తన లిస్ట్‌ను ప్రకటించేశారు.

Read also : Chandrababu : మంత్రి పెద్దిరెడ్డి నేతృత్వంలో మామిడి రైతుల్ని దగా చేస్తోన్న గుజ్జు పరిశ్రమలు : చంద్రబాబు

అన్నయ్య సపోర్ట్ అతనికే.. మనం తెలుగు యాక్టర్స్ మాత్రమే కాదు.. ఇండియన్ యాక్టర్స్.. నాగబాబు..

SBI కస్టమర్లకు గుడ్‏న్యూస్.. అందుబాటులోకి కొత్త క్రెడిట్ కార్డ్స్.. అదిరిపోయే బెనిఫిట్స్.. వీరికి అనుగుణంగా..

ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం