Prabhas: రాజాసాబ్‌ లేటెస్ట్‌ అప్‌డేట్‌.. టీజర్‌ వచ్చేది ఆ రోజే.?

ప్రస్తుతం ప్రభాస్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తున్న చిత్రాల్లో రాజాసాబ్‌ ఒకటి. మారుతి దర్శకత్వం వహిస్తుండడం, హారర్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన చిన్న గ్లింప్స్‌ ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి...

Prabhas: రాజాసాబ్‌ లేటెస్ట్‌ అప్‌డేట్‌.. టీజర్‌ వచ్చేది ఆ రోజే.?
Prabhas
Follow us

|

Updated on: Aug 29, 2024 | 10:49 AM

ప్రభాస్‌.. ఇప్పుడీ పేరు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసిస్తోంది. బాహుబలితో మొదలై, కల్కితో పీక్స్‌కి చేరింది. దేశవ్యాప్తంగా అత్యంత పాపులారిటీ గల నటుల్లో ప్రభాస్‌ ఏకంగా మొదటి స్థానంలో నిలిచారు. దీంతో ప్రభాస్‌ సినిమాలకు సంబంధించి ఏ చిన్న వార్త అయినా ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారాల్సిందే. రూ. వెయ్యి కోట్ల ఫిగర్‌ను అవలీలగా దాటేస్తాయి ప్రభాస్‌ చిత్రాలు.

ప్రస్తుతం ప్రభాస్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తున్న చిత్రాల్లో రాజాసాబ్‌ ఒకటి. మారుతి దర్శకత్వం వహిస్తుండడం, హారర్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన చిన్న గ్లింప్స్‌ ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. డార్లింగ్ సమయంలో ప్రభాస్‌ ఎలా ఉన్నారో, అలాంటి లుక్‌లో ఆకట్టుకున్నారు. కల్కి, సలార్‌లో పూర్తిగా మాస్‌ లుక్‌లో కనిపించినా ప్రభాస్‌ మళ్లీ లవర్‌ బాయ్‌ లుక్‌లోకి వచ్చేశాడు.

దీంతో ఫ్యాన్స్‌ తెగ సంతోషపడ్డారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లో షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇప్పటికే ప్రభాస్‌కు సంబంధించిన మెజారిటీ పార్ట్ షూటింగ్‌ పూర్తయినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ వైరల్‌ అవుతోంది. అక్టోబర్‌ 23వ తేదీన ప్రభాస్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని.. సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఇక చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

రాజాసాబ్‌ గ్లింప్స్‌..

ఇదిలా ఉంటే ప్రభాస్‌ ప్రస్తుతం.. కల్కి2, సలార్‌2, రాజాసాబ్‌, స్పిరిట్‌తో పాటు హనురాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ లెక్కన ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో ఏకంగా 5 చిత్రాలు ఉన్నాయి. ఏ లెక్కన చూసుకున్నా వచ్చే 5 ఏళ్లకు సరిపడ చిత్రాలతో ప్రభాస్‌ బిజీగా ఉన్నారన్నమాట. మరి ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టిస్తున్న ప్రభాస్‌.. ఈ చిత్రాలతో ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తారో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రపంచంలో అత్యంత వేగమైన వైఫై.. సెకనుకు ఏకంగా 90 జీబీ
ప్రపంచంలో అత్యంత వేగమైన వైఫై.. సెకనుకు ఏకంగా 90 జీబీ
కీచక ట్యూషన్ టీచర్‌కు తల్లిదండ్రులు వేసిన శిక్షేంటో తెలుసా?
కీచక ట్యూషన్ టీచర్‌కు తల్లిదండ్రులు వేసిన శిక్షేంటో తెలుసా?
బ్రేకప్ చెప్పినా వదలని నీచుడు.. చివరకు కూరగాయలు కోసే కత్తితో..
బ్రేకప్ చెప్పినా వదలని నీచుడు.. చివరకు కూరగాయలు కోసే కత్తితో..
నాగార్జున బర్త్ డే స్పెషల్.. అక్కినేని వారబ్బాయి గురించి తెలుసా..
నాగార్జున బర్త్ డే స్పెషల్.. అక్కినేని వారబ్బాయి గురించి తెలుసా..
తన భర్తకు మరో మహిళతో పెళ్లి చేసిన భార్య
తన భర్తకు మరో మహిళతో పెళ్లి చేసిన భార్య
టాటా'సుమో'కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా.? ఇంట్రెస్టింగ్ కథనం..
టాటా'సుమో'కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా.? ఇంట్రెస్టింగ్ కథనం..
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద.. ఇదిగోవీడియో
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద.. ఇదిగోవీడియో
గ్రామాలపై విరుచుకుపడుతున్న తోడేళ్లు..నెలన్నర రోజుల్లో ఏడుగురు బలి
గ్రామాలపై విరుచుకుపడుతున్న తోడేళ్లు..నెలన్నర రోజుల్లో ఏడుగురు బలి
ఇండస్ట్రీలో మహిళలకు లైంగిక వేధింపులు.. సమంత రియాక్షన్..
ఇండస్ట్రీలో మహిళలకు లైంగిక వేధింపులు.. సమంత రియాక్షన్..
రచ్చకు దారి తీసిన మటన్‌ ముక్క.. గరిటెలు, కర్రలతో కొట్లాట..
రచ్చకు దారి తీసిన మటన్‌ ముక్క.. గరిటెలు, కర్రలతో కొట్లాట..
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద.. ఇదిగోవీడియో
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద.. ఇదిగోవీడియో
వడ్డీతో సహా తిరిగిస్తామని తీహార్ జైలు బైట వార్నింగ్ | జీలేబీ లంచం
వడ్డీతో సహా తిరిగిస్తామని తీహార్ జైలు బైట వార్నింగ్ | జీలేబీ లంచం
చందమామపై నివాసానికి నీరు, ఆక్సిజన్ కు ఇక కొరత లేనట్టే.!
చందమామపై నివాసానికి నీరు, ఆక్సిజన్ కు ఇక కొరత లేనట్టే.!
పచ్చటి అడవిలో అద్భుతమైన జల దృశ్యం.! భూతాల స్వర్గమే..
పచ్చటి అడవిలో అద్భుతమైన జల దృశ్యం.! భూతాల స్వర్గమే..
ఈ పాప తల్లి ఎవరు.? ట్రోలర్‌కు ఇచ్చిపడేసిన కరణ్‌ జోహార్‌..
ఈ పాప తల్లి ఎవరు.? ట్రోలర్‌కు ఇచ్చిపడేసిన కరణ్‌ జోహార్‌..
అరుదైన ఘటన.! కూలిన చాపర్.. సేఫ్‌గా బయటపడ్డ నలుగురు.!
అరుదైన ఘటన.! కూలిన చాపర్.. సేఫ్‌గా బయటపడ్డ నలుగురు.!
ఆ నిర్మాత నన్ను లైంగికంగా వేధించాడు.. నటి రేవతి సంపత్‌ ఆరోపణ.!
ఆ నిర్మాత నన్ను లైంగికంగా వేధించాడు.. నటి రేవతి సంపత్‌ ఆరోపణ.!
టెలిగ్రామ్‌ సీఈవో వింత ప్రవర్తనకు ఆశ్చర్యపోయిన ప్రపంచం.!
టెలిగ్రామ్‌ సీఈవో వింత ప్రవర్తనకు ఆశ్చర్యపోయిన ప్రపంచం.!
ప్రాణం మీదకు తెచ్చిన దొంగతనం.! దొంగపై పడ్డ ఫాస్ పుడ్ సెంటర్ డబ్బా
ప్రాణం మీదకు తెచ్చిన దొంగతనం.! దొంగపై పడ్డ ఫాస్ పుడ్ సెంటర్ డబ్బా
నన్ను ఇరికించారు.. కోల్‌కతా వైద్యురాలి ఘటనలో ఊహించని ట్విస్ట్‌.!
నన్ను ఇరికించారు.. కోల్‌కతా వైద్యురాలి ఘటనలో ఊహించని ట్విస్ట్‌.!