సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఏబీసీడీ’

అల్లు శిరీష్ హీరోగా నూతన దర్శకుడు సంజీవ్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏబీసీడీ’. ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ పొందింది. మరోవైపు రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రోమోస్ సినిమాపై ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ నెలకొంది. రుక్సార్ దిల్లోన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కమెడియన్ భరత్ […]

సెన్సార్ పూర్తి చేసుకున్న 'ఏబీసీడీ'
Ravi Kiran

|

May 11, 2019 | 8:40 AM

అల్లు శిరీష్ హీరోగా నూతన దర్శకుడు సంజీవ్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏబీసీడీ’. ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ పొందింది.

మరోవైపు రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రోమోస్ సినిమాపై ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ నెలకొంది. రుక్సార్ దిల్లోన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కమెడియన్ భరత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu