AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెల్లూరులో టీడీపీ కార్యకర్త దారుణ హత్య

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మడమనూరులో టీడీపీ కార్యకర్త చేవూరు శ్రీనివాసులును దారుణంగా హత్య చేశారు ప్రత్యర్థులు. బుధవారం ఉదయం ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాసులు… రాత్రయ్యే సరికి విగత జీవిగా మారిపోయాడు. ప్రత్యర్థులు ఆయన్ని వెంటాడి,  చంపినట్లు తెలుస్తోంది. స్థానికంగా శ్రీనివాసులు… టీడీపీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటాడు. ఎన్నికల ప్రచారంలో కూడా అతను జోరుగానే పాల్గొన్నాడు. డెడ్ బాడీని చూస్తే… శత్రువులు శ్రీనివాసులును పాశవికంగా నరికి చంపినట్టు తెలుస్తోంది.  కేసు నమోదు […]

నెల్లూరులో టీడీపీ కార్యకర్త దారుణ హత్య
Ram Naramaneni
|

Updated on: May 29, 2019 | 12:20 PM

Share

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మడమనూరులో టీడీపీ కార్యకర్త చేవూరు శ్రీనివాసులును దారుణంగా హత్య చేశారు ప్రత్యర్థులు. బుధవారం ఉదయం ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాసులు… రాత్రయ్యే సరికి విగత జీవిగా మారిపోయాడు. ప్రత్యర్థులు ఆయన్ని వెంటాడి,  చంపినట్లు తెలుస్తోంది. స్థానికంగా శ్రీనివాసులు… టీడీపీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటాడు. ఎన్నికల ప్రచారంలో కూడా అతను జోరుగానే పాల్గొన్నాడు. డెడ్ బాడీని చూస్తే… శత్రువులు శ్రీనివాసులును పాశవికంగా నరికి చంపినట్టు తెలుస్తోంది.  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యప్తు ప్రారంభించారు.

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే