రూ.3.75 లక్షలకు పుంగనూరు గిత్త.. చెన్నైలో జాతి అభివృద్ధి కోసం అంబాజీపేట నుంచి కొనుగోలు!
డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పుంగనూరు జాతి గిత్త అధిక ధరకు అమ్ముడైంది. అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ డెయిరీ ఫారం నిర్వహిస్తున్నారు. ఈ రోజుల్లో ఇంత ధర పలకడం అంటే మాములు విషయం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పుంగనూరు గిత్తరికార్డ్ బ్రేక్ చేసిందనే చెప్పుకోవాలి.

Cow
- ఎన్నడూ లేని విధంగా ఈ గిత్త రూ.3.75 లక్షలకు పలికింది. ఈ పుంగనూరు గిత్త చెన్నై లోన పెంచేందుకు అంబాజీపేట వచ్చి అధిక ధరకు కొనుగోలు చేశారు. మీకు వినడానికి నమ్మలేకున్నా ఇది నిజమే. ఇంకా దీని గురించి పూర్తీ వివరాలు చూద్దాం..
- డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పుంగనూరు జాతి గిత్త అధిక ధరకు అమ్ముడైంది. అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ డెయిరీ ఫారం నిర్వహిస్తున్నారు
- ఈ రోజుల్లో ఇంత ధర పలకడం అంటే మాములు విషయం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పుంగనూరు గిత్తరికార్డ్ బ్రేక్ చేసిందనే చెప్పుకోవాలి.
- ఈయన వద్ద ఉన్న పుంగనూరు జాతి గిత్తను చెన్నైలోని ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు, డెయిరీ సర్వీసెస్) వారు రూ.3.75 లక్ష లకు కొనుగోలు చేసి తీసుకెళ్లారు.
- ఈ గిత్త మూడున్నర సంవత్సరాల వయసు, 34 అంగుళాల ఎత్తు ఉంది. చెన్నైలో పుంగనూరు జాతి సంతతిని అభివృద్ధి చేసేందుకు దీన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు.
Follow Us





