ఒకప్పుడు రామ్ చరణ్ క్లాస్ మేట్.. కట్ చేస్తే ఆయనకే తల్లిగా.. ! ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?
తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూనే తనదైన నటనతో రామ్ చరణ్ తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఆయనకు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో పాటు చరణ్‌కు గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ తెచ్చిపెట్టింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
