నేడే పౌర్ణమి .. రాత్రి 10 గంటలకు ఈ పని చేస్తే మీ జాతకం మారిపోద్దీ
Samatha
26 september 2026
Pic credit - Pinterest
జ్యోతిష్య శాస్త్రంలో పౌర్ణమిలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే అన్ని పౌర్ణమిల్లో కెళ్లా భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది.
పౌర్ణమి
అయితే నేడు సెప్టెంబర్ 26 భాద్రపద మాసం పౌర్ణమి. ఈ రోజు ఆధ్యాత్మికంగా, చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. వ్రతాలు చేయడం చాలా మంచిది.
భాద్రపద మాస పౌర్ణమి
అంతే కాకుండా ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది అంటారు. అందువలన ఈరోజు కొన్ని పనులు చేయడం వలన అదృష్టం కలిసి వస్తుందంట.
శక్తివంతమైనది
ముఖ్యంగా రాత్రి 10 గంటల సమయంలో ఈ చిన్న పని చేయడం వలన సంపద పెరగడమే కాకుండా ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతున్నారు పండితులు.
రాత్రి సమయం
ఈ పౌర్ణమి రోజు సాయంత్రం 10.19 నిమిషాలకు చంద్రుని పూజించి, చంద్ర మంత్రాలను జపించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయంట.
మంత్రాలు జపించడం
అంతే కాకుండా ఒక గ్లాస్ లో నీరు తీసుకొని వాటిపై చంద్రుడి నీడ పడేలా చేయాలి. తర్వాత ఓం శ్రాం శ్రీం శ్రీంచంద్రాయ నమ: అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
నీరు తాగడం
ఇలా జపించి, ఆ నీటిని సేవించడం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అంతే కాకుండా గంగ స్నానం చేయడం, దానధర్మాలు చేయడం కూడా చాలా మంచిది.
గంగ స్నానం
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి