మీరు వండే కూరల్లో ఇవి కప్పు పోస్తే చాలు.. గంటలోపు మొత్తం అరిగిపోతోంది!
Prasanna Yadla
15 August 2026
Pic credit - Pinterest
మనం సాధారణంగా వండుకునే కూరల్లో టేస్ట్ కోసం ఏవేవో వాడుతాము వాటి కన్నా ఇది బెటర్.
వాటి కన్నా ఇది బెటర్.
మీరు రోజూ చేసే కూరల్లో ఈ కొబ్బరి పాలు పోస్తే క్రీమీగా ఉంటుంది ఇంకా మంచి టేస్ట్ వస్తుంది.
కొబ్బరి పాలు
ఈ కొబ్బరి పాలలో ఉండే కొవ్వులు మీ కూరకు రుచి డబుల్ చేస్తాయి. మీరు ట్రై చేయండి
మీరు ట్రై చేయండి
ఈ కొబ్బరి పాలతో కూరలో ఉండే కారం కూడా తగ్గుతుంది. ఇంకా టేస్ట్ కూడా బ్యాలెన్స్ గా ఉంటుంది
టేస్ట్ కూడా బ్యాలెన్స్
కొబ్బరి పాలు పోసిన కూరలు తింటే తిన్న కొద్దీ సేపటికి మొత్తం అరిగిపొతోంది
మొత్తం అరిగిపొతోంది
కొబ్బరి పాలు కలిపితే రుచి ఇంకా పెరుగుతుంది ఇంకా ప్రతి ముక్కకు మంచి ఫ్లేవర్ ఉంటుంది
మంచి ఫ్లేవర్
కొబ్బరి పాలలో ఫైబర్, విటమిన్లు కూడా ఉంటాయి. జీర్ణ సమస్యలతో బాధ పడే వారికి ఇది మంచి ఫుడ్
ఫైబర్, విటమిన్లు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)