మజ్జిగలో ఉప్పు ఎక్కువగా కలుపుతున్నారా.. ముందు ఇది తెలుసుకోండి
Prasanna Yadla
15 August 2026
Pic credit - Pinterest
కొందరు మజ్జిగ తాగేటప్పుడు నార్మల్ గా తాగరు. మజ్జిగలో ఉప్పు వేసుకుని తాగుతారు.
మజ్జిగలో ఉప్పు
ఇంకా అధిక సోడియం తీసుకోవడం వలన కొందరిలో రక్తపోటు అమాంతం పెరగొచ్చు.
రక్తపోటు
ఉప్పు ఎక్కువగా ఉన్న మజ్జిగను పదే పదే తాగడం కూడా అంత మంచిది కాదు
మజ్జిగ
ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో నీరు చేరుతుంది. ఇంకా కొందరికి ఉబ్బరంగా కూడా ఉంటుంది .
కొందరికి ఉబ్బరంగా
ఈ కిడ్నీలు మీ శరీరంలోని సోడియంను కూడా ఇది నియంత్రిస్తుంది. ఇంకా కిడ్నీ సమస్యలు ఉన్నవారు కేర్ గా ఉండాలి
కిడ్నీ సమస్యలు
ఉప్పు తగ్గించి మజ్జిగను తీసుకుంటే ఏం కాదు, మరి ఎక్కువైతేనే సమస్య
మరి ఎక్కువైతేనే సమస్య
అధిక రక్తపోటు ఉన్నవారు కూడా దీనిని మితంగానే తీసుకోవాలి. అప్పుడే మంచిగా ఉంటుంది
అధిక రక్తపోటు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)