AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చుక్క నూనె లేకుండా మటన్ కూర.. తింటే, ఇమ్యూనిటీ డబుల్

తెలుగు రాష్ట్రాల్లో ఈ కూరను ఎక్కువగా చేసుకుని తింటారు. ఇంకా దీనిలో ఆయిల్ కూడా ఉండదు. పచ్చి కూరగాయలతో చేస్తారు కాబట్టి నార్మల్ టేస్ట్ రుచి వస్తుంది. మీకు ఇంకా రుచి కావాలి అంటే దీనిలో కొద్దిగా పెరుగు, కొబ్బరి పాలు కూడా పోసుకోవచ్చు. ఎలా చేయాలంటే?

Prasanna Yadla
|

Updated on: Aug 15, 2026 | 8:34 PM

Share
ఒక్క చుక్క ఆయిల్ లేకుండా మటన్ కూరకు కావాల్సిన పదార్థాలు: అరకిలో మటన్ , రెండు చిన్న ఉల్లిపాయలు, రెండు చిన్న టమాటాలు , 5  పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, అర టీ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, 6 కరివేపాకు ఆకులు, ఒక టేబుల్ స్పూన్  కారం, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర కప్పు కొత్తిమీర, ఇంకా సరిపడా నీరును కూడా తీసుకోవాలి.

1 / 5
ఒక్క చుక్క ఆయిల్ లేకుండా మటన్ కూర తయారి విధానం : మీరు ముందుగా మటన్  తీసుకుని  ఒకటికి రెండు సార్లు దీనిని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక  గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక  గిన్నె తీసుకుని దానిలో కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 6  కరివేపాకు ఆకులు వేసి నీళ్లు కూడా  పోసి ఈ ముక్కలు మెత్తగా అయ్యే వరకువీటిని బాగా ఉడికించాలి.  అలాగే, దీనిలో  ఒక టేబుల్ స్పూన్  అల్లం వెల్లుల్లి పేస్ట్  కూడా దీనిలో వేసి మంచిగా కలుపు కోవాలి.

2 / 5
ఒక్క చుక్క ఆయిల్ లేకుండామటన్ కూర తయారీ విధానం 2: దీనిలో నూనె వేయము కాబట్టి idi అవసరం లేదు ఇంకా దీనిలో  కట్ చేసిన టమాటాలు కూడా వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. అలాగే, అర టీ స్పూన్ పసుపు,  ఒక టీ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి,  రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మంచిగా కలపాలి. దీనిలో మసాలాలు కూడా వేసి ముక్కలకు  పట్టేలా వేయాలి.

3 / 5
మటన్ లో ఉండే సహజ నూనెతోనే ఇది మంచిగా ఉడుకుతుంది. మీరు తీసుకునే టమాటా రసం, ఉల్లిపాయతోనే ఇది అదిరిపోయే టేస్ట్ వస్తుంది. ఇంకా దీనిలో మీరు కొద్దిగా నీరు కూడా పోసి మూతపెట్టి 15 నిముషాల  నిమిషాలు పాటు బాగా ఉడికించాలి. ఇంకా చివర్లో దించే ముందు దీనిలో గరం మసాలాతో కూడా మంచి రుచి వస్తుంది. దీనిని అప్పటి వరకు పొయ్యి మీదే ఉంచి దీనిని బాగా ఉడికించాలి.

4 / 5
గారెలు, అన్నంలోకి ఇది అదిరిపోతోంది : తెలుగు రాష్ట్రాల్లో దీనిని ఎక్కువగా చేసుకుని తింటారు. ఇంకా దీనిని ఆయిల్ లేకుండా చేస్తారు కాబట్టి టేస్ట్ కూడా డబుల్ ఉంటుంది. కూరగాయలు కూడా వేస్తారు కాబట్టి నార్మల్ టేస్ట్ రుచి వస్తుంది. మీకు ఇంకా రుచి కావాలి అంటే దీనిలో కొద్దిగా పెరుగు, కొబ్బరి పాలు కూడా పోసుకోవచ్చు.  చుక్క నూనె లేకపోయినా నోటికి తినడానికి అదిరిపోతోంది.  మీరు ఈ కూరను వేడి వేడి అన్నం, గారెల్లోకి తినొచ్చు.

5 / 5
Follow Us
నవంబర్ 11 నుంచి SSC పబ్లిక్‌ పరీక్ష 2027 ఫీజు చెల్లింపులు షురూ..

3వ వన్డేలోకి ఛోటా ప్యాకెట్ ఎంట్రీ.. ఎవరు తప్పుకున్నారంటే?

సత్తుపల్లిలో అర్ధరాత్రి కలకలం: 12 అడుగుల భారీ కొండచిలువ రెస్క్యూ.

రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?

సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే

IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!

బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!

హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..

హైదరాబాద్‌లో దీపావళి వేడుకల్లో అపశృతి.. 67 మందికి గాయాలు!

ఇక బట్టీ పట్టి రాస్తే సరిపోదు.. ఇంటర్ ప్రశ్నపత్రాల్లో కీలక మార్పు