సంక్షేమ పథకాలు పొందేందుకు తిరువూరులో ఏంచేశారంటే..

కృష్ణాజిల్లా తిరువూరులో ఆధార్ కేంద్రాల్లో పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆధార్ డేటా బేస్ లో అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఆధార్, పాన్ కార్డుల్లో వయస్సులు మార్పులు చేసినట్లు గుర్తించిన పోలీసులు..తిరువూరులోని రెండు ఆధార్ కేంద్రాల నిర్వాహకులను విచారిస్తున్నారు. పోలీసులు లోతుగా విచారిస్తే చంతాడంతా అక్రమాలు బయటకు వస్తాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు.

  • Venkata Narayana
  • Publish Date - 12:11 pm, Sat, 7 November 20