AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లివ‌ర్ స‌మ‌స్యలతో బాధ పడేవారు వీటిని దూరం పెడితేనే మంచిది

మ‌న జీవ‌నశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే లివర్ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అలా కాకుండా రోజూ బయట ఎడా పెడా తినేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. మీరు తీసుకునే చిన్న ఆహారాలైన అవి మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి, మంచి ఫుడ్స్ తీసుకోండి.

Prasanna Yadla
|

Updated on: Feb 14, 2026 | 7:27 PM

Share
మ‌ద్య‌పానం: పొగ త్రాగడం, మందు తాగ‌డం వంటి రెండు చెడు అలవాట్లు మనిషి లివర్ ను దెబ్బ తినేలా చేస్తాయి. కాబట్టి, వీటిని ఎక్కువగా అలవాటు చేసుకోకండి. సాధ్యమైనంత వరకు వీటిని దూరం పెట్టడం మంచిది.

1 / 5

 చక్కెరలు ఉన్న ఆహారాలు: సోడాలు, ఎనర్జీ డ్రింక్స్ మీ కాలేయాన్ని ఎంతగా దెబ్బ తీస్తాయో తెలుసా? మీరు తీసుకునే ఈ డ్రింక్స్ , ఫుడ్స్ కొవ్వుగా మార్చి మీ లివర్ ను దెబ్బతీస్తాయి.

2 / 5
హై సోడియం ఫుడ్స్ : డబ్బాల్లో నిల్వ ఉంచిన సూప్‌లు, ప్యాక్ చేసిన ఫుడ్స్ లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వలన కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి, వీటిని తినకపోవడమే మంచిది.

3 / 5
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం సమస్య మీరు ఏ నూనెను ఉపయోగిస్తున్నారనేది మాత్రమే కాదు. నూనెను ఎలా ఉపయోగిస్తున్నారనేది కూడా చాలా ముఖ్యం. అనేక శుద్ధి చేసిన కూరగాయల నూనెలు, అధిక ఉష్ణోగ్రతల వద్ద పదే పదే వేడి చేసినప్పుడు వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇది ఆల్డిహైడ్‌లతో సహా అనేక హానికరమైన సమ్మేళనాలను విడుదల చేస్తుంది. ఇవి శరీరానికి హాని కలిగిస్తాయి. దీర్ఘకాలంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.

4 / 5
ప్రాసెస్ చేసిన ఫుడ్స్:  ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోకండి. ఎందుకంటే, వీటి వలన లివ‌ర్ దెబ్బతినే అవకాశం ఉంది. దీనిని నివారించ‌డానికి మ‌న ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. కూల్ డ్రింక్స్, సాల్ట్ బిస్కెట్లు, ప్రాసెస్ చేసిన ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్ వంటివి ఎక్కువగా తీసుకోవద్దు.

5 / 5
Follow Us
విమానం గాల్లో ఉండగా పగిలిన కిటికీ.. ప్రయాణికుడిని లాగేసిన గాలి

ATM కార్డుపై రూ. 5 లక్షల ఉచిత బీమా ఉంటుందని మీకు తెలుసా?

మీఇద్దరికిదే లాస్ట్ ఛాన్స్.. అభిషేక్, వైభవ్‌లకు బీసీసీఐ వార్నింగ్

గుడిలో ధ్యానం చేస్తే మనశ్శాంతి ఎందుకు కలుగుతుంది? అసలు రహస్యం ఇదే

నాకు నా తండ్రంటే ఇష్టం లేదు.. అందుకే హిందువుగా మారిపోయా..

నన్ను టచ్ చేస్తే ఆ దేశం భూమిపై ఉండదు.. బాంబుల వర్షమే..

3 ఛాన్స్‌ల్లో 2 ఫెయిల్.. శ్రేయాస్ స్థానంలో ముగ్గురు తోపులు..!

తల లేని మహిళ నవ్వు.. తలుచుకుంటేనే ఒళ్లంతా జివ్వు..

వర్షాకాలంలో బియ్యంకు పురుగు పడుతోందా? ఇలా చేయండి..బెస్ట్ ట్రిక్స్

మంచి రోజులు వచ్చేశాయి.. త్వరలో కోటీశ్వరులు అయ్యే రాశులివే