AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చి బొప్పాయి మటన్ కర్రీ.. ఇలా వండి తింటే టేస్ట్ అదిరిపోతోంది అంతే!

మనం ఇప్పటి వరకు మటన్ లో ఇతర కూరగాయలు వేసి వండి తిన్నాము. అయితే, ఈ సారి కొత్తగా పండ్లలో బొప్పాయిని వేసి వండి తింటే ఎలా ఉంటుందో చూద్దాం.. ఇది వినడానికి కొత్తగా ఉన్నా ఒకసారి చేసి తింటే రుచి అద్భుతమనే చెప్పాలి. మరి, ఎలా చేయాలో చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 14, 2026 | 6:16 PM

Share
అర కిలో మటన్, పచ్చి బొప్పాయి ముక్కలు, ఉల్లిపాయలు చిన్నవి, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్,  అర కప్పు పెరుగు, 
2 టేబుల్ స్పూన్స్ కారం, అర టీ స్పూన్స్ పసుపు, ఉప్పు రుచికి తగినంత, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా, 
3 టేబుల్ స్పూన్స్ నూనె తీసుకోవాలి.

అర కిలో మటన్, పచ్చి బొప్పాయి ముక్కలు, ఉల్లిపాయలు చిన్నవి, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర కప్పు పెరుగు, 2 టేబుల్ స్పూన్స్ కారం, అర టీ స్పూన్స్ పసుపు, ఉప్పు రుచికి తగినంత, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్స్ నూనె తీసుకోవాలి.

1 / 5
ముందుగా మటన్ ముక్కలను తీసుకుని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చి బొప్పాయిని తీసుకుని తురుమి దానిలో 
 పసుపు, కారం, ఉప్పు, ఒక కప్పు పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అన్ని కలిపి 30 నిముషాల పాటు పక్కాన పెట్టుకోవాలి.

ముందుగా మటన్ ముక్కలను తీసుకుని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చి బొప్పాయిని తీసుకుని తురుమి దానిలో పసుపు, కారం, ఉప్పు, ఒక కప్పు పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అన్ని కలిపి 30 నిముషాల పాటు పక్కాన పెట్టుకోవాలి.

2 / 5
ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్‌ పెట్టి, దానిలో నూనె వేసి అది వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి రంగు మారే వరకు బాగా  వేయించాలి.

3 / 5
ఇక ఇప్పుడు బొప్పాయి పేస్ట్ ను పట్టించిన మటన్ ను దానిలో వేసి 20 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. మధ్యలో ఒకసారి గరిటేతో తిప్పుతూ ఉండండి.

4 / 5
ఇక ఇప్పుడు మూత పెట్టి సన్నని మంటపై అలాగే ఉంచి మటన్ ఉడికే వరకు అలాగే ఉంచండి. గ్రేవీ కావాలనుకునే వారు కొంచం నీళ్ళు పోసి 10 నిముషాలు అలాగే ఉంచి కొత్తిమీర వేసి కిందకు దించేయండి. అంతే, వేడి వేడి పచ్చి బొప్పాయి మటన్ కూర రెడీ.

5 / 5
Follow Us
మా తాత తెలుగులో తోపు నటుడు.. కానీ నాతో మాట్లాడి 9ఏళ్లు అవుతుంది

టెస్ట్ చరిత్రలోనే పరమ చెత్త రికార్డు నెలకొల్పిన బ్యాటర్లు వీళ్లే

ఎల్లలు దాటిన ప్రేమకథ.. స్కాటిష్ ఎంపీని పెళ్లాడిన కేరళ మహిళ

రాబోయే రోజుల్లో వెండి ధరలు మరింత తగ్గుతాయా..?

ఐసీయూలో సీనియర్ నటి షావుకారు జానకి..
ఐసీయూలో సీనియర్ నటి షావుకారు జానకి..
'కోచింగ్ లేకుండా సివిల్స్ సాధ్యమే.. ఈ బుక్స్ చదవండి' UPSC టాపర్

శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!

వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!

రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర