AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Astrology: శుక్ర కటాక్షం.. ఆ రాశి మహిళలకు అనూహ్య అదృష్టాలు..!

Venus Transit 2026: మహిళా పక్షపాతి అయిన శుక్రుడు తనకు మిత్ర క్షేత్రమైన కుంభ రాశిలో సంచారం చేస్తుండడం, ఆ గ్రహంతో బుధుడు కలిసి ఉండడంతో పాటు గురువు కూడా వీక్షించడం వల్ల కొన్ని రాశుల మహిళలకు కలలో కూడా ఊహించని అదృష్టాలు కలగబోతున్నాయి. వృత్తి, ఉద్యోగాలు, ఆదా యం, ఆర్థిక లావాదేవీల్లో అదృష్టం పండబోతోంది. గృహిణులు సైతం ఆర్థికంగా పురోగతి చెందడం జరుగుతుంది. శుక్రుడు ఈ నెల (ఫిబ్రవరి) 6 నుంచి మార్చి 2 వరకు కుంభ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. కుంభ రాశి శుక్రుడు మహిళలకు రాజయోగాలు, ధన యోగాలను కలిగిస్తాడు. మేషం, వృషభం, మిథునం, తుల, మకరం, కుంభ రాశి మహిళల జీవితాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 14, 2026 | 6:55 PM

Share
మేషం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న శుక్రుడితో బుధుడు కలవడం, గురువు వీక్షించడం వల్ల ఈ రాశి మహిళలకు తప్పకుండా రాజ యోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి జీవితంలో ఉన్న మహిళలు బాగా బిజీ అవుతారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఉన్నతస్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

1 / 6
వృషభం: రాశినాథుడైన శుక్రుడు దశమ స్థానంలో బుధుడితో కలవడం వల్ల ఈ రాశికి చెందిన మహిళలకు వృత్తి, ఉద్యోగాలపరంగా అదృష్టం పట్టే అవకాశం ఉంది. ఈ శుక్రుడిని గురువు వీక్షించడం వల్ల అనేక విధాలుగా ఆదాయ లాభం కూడా కలుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆస్తిపాస్తులు లభించే అవకాశం కూడా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న మహిళలకు స్థిరత్వం లభిస్తుంది. సహోద్యోగితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంది.

2 / 6
మిథునం: ఈ రాశిలో ఉన్న గురువు భాగ్య స్థానంలో ఉన్న శుక్రుడిని వీక్షించడం వల్ల ఈ రాశికి చెందిన స్త్రీలు ఆర్థికంగా బాగా బలపడే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి, షేర్లు, ఆర్థిక లావాదేవీల వల్ల లాభాలు కలగడానికి బాగా అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు, స్థిరత్వం లభించే అవకాశం ఉంది. దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది.

3 / 6
తుల: రాశ్యధిపతి శుక్రుడు పంచమ స్థానంలో బుధుడితో కలవడమే ఒక విశేషం కాగా, దాన్ని భాగ్య స్థానం నుంచి గురువు వీక్షించడం మరో విశేషం. ఈ రాశికి చెందిన మహిళల జీవితాలు ఉన్నత స్థితికి చేరుకుంటాయి. ఈ రాశి మహిళల జీవితం సానుకూల మలుపులు తిరుగుతుంది. మనసు లోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. గృహ, వాహన యోగాలు పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వారసత్వ ఆస్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు కలుగుతాయి.

4 / 6
మకరం: ఈ రాశికి ధన స్థానంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల ఈ రాశికి చెందిన మహిళలకు పట్టిందల్లా బంగారం అవుతుంది. సుఖ సంతోషాలకు, భోగభాగ్యాలకు లోటుండదు. జీవితానికి సంబంధించి దశ, దిశ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది. అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ధన యోగాలు, రాజయోగాలు కలుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.

5 / 6
కుంభం: ఈ రాశిలో శుక్రుడు తనకు మిత్రుడైన బుధుడితో కలవడం, ఈ శుక్రుడిని గురువు వీక్షించడం వల్ల ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలు వైభవంగా సాగిపోతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఏ రంగంలో ఉన్నా కనీవినీ ఎరుగని పురోగతి ఉంటుంది. పెద్దల నుంచి ఆస్తిపాస్తులు లభిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

6 / 6
Follow Us
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు

వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా

త్వరలో వారి ఆర్థిక సమస్యలు ఖతం! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

కెన్యాలో కూలిన హెలికాప్టర్... క్షణాల్లో ఏడుగురు సజీవ దహనం!

ఏకంగా నలుగురిపై వేటు.. 2వ టెస్ట్ కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?

మ్యానిటర్‌గా మారుతున్న పులులు.. ఏటా ఎంత మరణిస్తున్నారంటే!

రాహువు ఆగ్రహం.. వీరికి దిన దిన గండమే
రాహువు ఆగ్రహం.. వీరికి దిన దిన గండమే
కోటీశ్వర యోగం.. ఇల్లు , ఆస్తులు కొనుగోలు చేసే రాశులివే

లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌