AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బాయిలూ జర జాగ్రత్త.! ఇవి తాగారో జుట్టు రాలిపోయి బట్టతల రావడం పక్కా.!

అబ్బాయిల్లో జుట్టు బాగా ఊడిపోతుంటే అస్సలు అశ్రద్ధ చేయకండి. అసలు, ఇలా ఎందుకు జరుగుతుందో కారణాలు తెలుసుకోండి. అలాగే, మీరు తినే ఫుడ్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే, ఇలా చేయడం వలన బట్ట తల రాకుండా ఉంటుంది.

Prasanna Yadla
|

Updated on: Feb 14, 2026 | 5:28 PM

Share
మగవారిలో ఎంతో మంది బట్ట తల సమస్యతో బాధ పడుతున్నారు. అయితే, ఇది ఎందుకు వస్తుందో కొంచం కూడా ఆలోచించకుండా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అయినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు.

1 / 5
నిపుణులు చేసిన పరిశోధనల్లో నమ్మలేని నిజాలు బయట పడ్డాయి. ముఖ్యంగా, తీసుకునే ఫుడ్స్ వలెనే జుట్టు రాలిపోయి బట్టతలగా మారుతుందని అంటున్నారు. మరి, ఆ ఫుడ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం..

2 / 5

 జిమ్ కి వెళ్ళే  అబ్బాయిలు ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ గ్యాప్ లేకుండా తాగుతూనే ఉంటారు. అయితే, ఇదంతా మంచిది కాదని వైద్యులు తేల్చేశారు. వీటిని తాగడం వలనే జుట్టు మీద ప్రభావం పడి రాలిపోతుందని చెప్పారు.

3 / 5
ఇంకా అబ్బాయిల్లో కొందరు సాయంత్రం కాగానే  ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తింటూనే ఉంటారు. వీటిని తిన్న కొద్దీ రోజులకి ఒత్తిడి ఎక్కువయ్యి  జుట్టు ఊడిపోయి బట్టతల వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

4 / 5

కాబట్టి, తినే ఫుడ్ లో సరైన జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే జుట్టు బలంగా ఉంటుంది. ఇప్పటి నుంచైనా అబ్బాయిలు కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ మానేస్తే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5