AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కృష్ణా జిల్లాలో విద్యుత్ పోల్ వేసేందుకు గొయ్యి తవ్వుతుండగా.. గుండె ఆగినంత పనైంది.!

కృష్ణాజిల్లా నందిగామలో కూలిపనిలో ఉన్న కూలీలతోపాటు, విద్యుత్ సిబ్బందికి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. రహదారి పక్కన విద్యుత్ పోల్ వేసేందుకు గొయ్యి తవ్వుతోన్న విద్యుత్ సిబ్బంది..

కృష్ణా జిల్లాలో విద్యుత్ పోల్ వేసేందుకు గొయ్యి తవ్వుతుండగా.. గుండె ఆగినంత పనైంది.!
Nandigama 2
Venkata Narayana
|

Updated on: Aug 10, 2021 | 2:50 PM

Share

Skeleton: కృష్ణాజిల్లా నందిగామలో కూలిపనిలో ఉన్న కూలీలతోపాటు, విద్యుత్ సిబ్బందికి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. రహదారి పక్కన విద్యుత్ పోల్ వేసేందుకు గొయ్యి తవ్వుతోన్న విద్యుత్ సిబ్బంది.. కూలీలు హఠాత్పరిణామానికి భీతిల్లిపోయారు. కొంచెం లోతుకి గొయ్యి తవ్విన అనంతరం వారికి గోతిలో అస్తిపంజరం బయల్పడింది. దీంతో అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు విద్యుత్ సిబ్బంది. ఆపై తేరుకుని ఘటనపై నందిగామ పోలీసులకు సమాచారమిచ్చారు.

Nandigama

Nandigama

దీంతో ఘటనాస్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ హత్యేఅయి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరో మనిషిని చంపి రోడ్డు పక్కనే పూడ్చిపెట్టి ఉంటారని స్థానికులు అంటున్నారు.

Read also: RSP: ‘మాపై ప్రేమ ఉంటే మీ ఆస్తులమ్మి ఖర్చు పెట్టండి..’ రాజ్యాధికార సంకల్ప సభలో పార్టీ సభ్యత్వం తీసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!