AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RSP: ‘మాపై ప్రేమ ఉంటే మీ ఆస్తులమ్మి ఖర్చు పెట్టండి..’ రాజ్యాధికార సంకల్ప సభలో పార్టీ సభ్యత్వం తీసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

'మాపై ప్రేమ ఉంటే మీ ఆస్తులమ్మి ఖర్చు పెట్టండి' అంటూ బడా రాజకీయనేతలపై సంచలన ప్రకటన చేశారు ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. జీవితాంతం బానిసలుగా ఉంచాలనే కుట్రలు

RSP: 'మాపై ప్రేమ ఉంటే మీ ఆస్తులమ్మి ఖర్చు పెట్టండి..' రాజ్యాధికార సంకల్ప సభలో పార్టీ సభ్యత్వం తీసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Rs Praveen Kumar
Venkata Narayana
|

Updated on: Aug 08, 2021 | 9:46 PM

Share

RS Praveen Kumar: ‘మాపై ప్రేమ ఉంటే మీ ఆస్తులమ్మి ఖర్చు పెట్టండి’ అంటూ బడా రాజకీయనేతలపై సంచలన ప్రకటన చేశారు ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. జీవితాంతం బానిసలుగా ఉంచాలనే కుట్రలు చూడలేకనే ఐపీఎస్ ఉద్యోగం నుంచి బయటికి వచ్చానని ఆయన చెప్పారు. ఎన్ని కుట్రలు చేసిన.. ఈ జన సునామీనీ ఎవరూ ఆపలేరున్నారాయన.

నల్లగొండలో ఇవాళ నిర్వహించిన రాజ్యాధికార సంకల్ప సభలో ఆర్ఎస్పీ బీఎస్పీ సభ్యత్వం తీసుకున్నారు. తెలంగాణలో ఆకలికి అన్నం దొరకని కుటుంబాలున్నాయని చెప్పిన ప్రవీణ్ కుమార్.. 1300 మంది ప్రాణత్యాగాలతో వచ్చిన తెలంగాణలో సుఖాలు అనుభవిస్తున్నది మరొకరంటూ హాట్ కామెంట్స్ చేశారు.

నల్లగొండ రాజ్యాధికార సంకల్ప సభ.. రాష్ట్ర రాజకీయాల్లో మార్పుకు నాంది అని చెప్పిన ఆర్ఎస్పీ.. తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన చరిత్ర ఉన్న నల్గొండ గడ్డ మీద బహుజన రాజ్యం కోసం అడుగుపెట్టానని చెప్పుకొచ్చారు. మాటల గారడీతో ఏడున్నరేళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు.. జనాభా దామాషా ప్రకారం దళితులకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Read also: Shoking: అత్యంత దారుణం.. పూర్తిస్థాయి నిర్లక్ష్యం.. అకారణంగా గాల్లో దీపాల్లా మారిన రెండు ప్రాణాలు.. రోడ్ యాక్సిడెంట్ షాకింగ్ వీడియో

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!