Shocking: అత్యంత దారుణం.. పూర్తిస్థాయి నిర్లక్ష్యం.. అకారణంగా గాల్లో దీపాల్లా మారిన రెండు ప్రాణాలు.. రోడ్ యాక్సిడెంట్ షాకింగ్ వీడియో

కామారెడ్డి జిల్లాలో ఘోరం జరిగిపోయింది. మాచారెడ్డి మండలం పాల్వంచ మర్రి వద్ద వేగంగా వస్తున్న కారు అత్యంత దారుణంగా ఢీకొని బైకుపై వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

Shocking: అత్యంత దారుణం.. పూర్తిస్థాయి నిర్లక్ష్యం.. అకారణంగా గాల్లో దీపాల్లా మారిన రెండు ప్రాణాలు.. రోడ్ యాక్సిడెంట్ షాకింగ్ వీడియో
Accident
Follow us
Venkata Narayana

| Edited By: Anil kumar poka

Updated on: Aug 09, 2021 | 6:40 PM

Road Accident: బ్రేకింగ్: కామారెడ్డి జిల్లాలో ఘోరం జరిగిపోయింది. మాచారెడ్డి మండలం పాల్వంచ మర్రి వద్ద వేగంగా వస్తున్న కారు అత్యంత దారుణంగా ఢీకొని బైకుపై వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్న ఇద్దర్నీ చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. బైక్ మీద వెళ్తూ.. అతి దారుణంగా ప్రమాదానికి గురైన ఆ అభాగ్యుల ఇరువురి పరిస్థితి విషమంగా ఉంది.

Road Accident 2

Road Accident 2

రోడ్డు ప్రమాదం దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. గజసింగవరం గ్రామానికి చెందిన అల్లెపు రాము కామారెడ్డి వెళ్తుండగా.. పాల్వంచ వద్ద లిఫ్ట్ అడిగిన మహిళను తీసుకుని వెళ్తుండగా ఈ ఘోరం జరిగిపోయింది. కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టు విజువల్స్ లో కనిపిస్తోందీ వీడియోలో..

Read Also: నీళ్లు తాగుతున్న ఏనుగుపై మొసలి దాడి చేసింది.. గజరాజుకు కోపమొచ్చింది.. ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా..

సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!

అమ్మాయి టిక్‌ టాక్‌ వీడియో చేస్తోంది..! అప్పుడే వాళ్ల అమ్మ వచ్చింది..? ఏం జరిగిందంటే..

భారత్ వెయిట్ లిఫ్టర్లకు షాక్.. ఒలింపిక్స్‌ కమిటీ సంచలన నిర్ణయం..

9మంది గుట్టుగా చేరి పని మొదలుపెట్టారు.. పోలీసుల ఎంట్రీతో..

గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ అప్పుడే..
గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ అప్పుడే..
నోరూరించే స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్.. ఈజీగా చేసేయండి!

ఈ ఆకు రోజూ పిడికెడు తింటే చాలు.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..!

వెంకీ విత్ బాలయ్య అన్‌స్టాపబుల్.. ఎపిసోడ్ లో హైలెట్స్.!

ఉద్యోగం మీద ఆసక్తి తగ్గుతుందా.. ఉదయం లేవగానే ఇలా చేయండి..

కొత్త ఏడాదికి ముందు వినియోగదారులకు షాకిచ్చిన జియో. మారిన ప్లాన్స్

ఆరేళ్ళ తర్వాత రికార్డ్ బ్రేక్.. అది తెలుగు సినిమానే.! పుష్ప రేంజ్

డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరిన దక్షిణాఫ్రికా.. మరి భారత్ సంగతేంటి?

నుమాయిష్‌ ప్రారంభం వాయిదా..! తిరిగి ఎప్పుడంటే..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..