AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శరద్ పవార్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

ఎన్సీపీ నేత శరద్ పవార్‌కు త‌ృటిలో రోడ్డు ప్రమాదం తప్పింది. శరద్ పవార్‌కు చెందిన కాన్వాయ్‌లోని ఓ వాహనం బోల్తా పడింది. ముంబై- పుణె మధ్య ఉన్న ఎక్స్‌ప్రెస్‌వే పై..

శరద్ పవార్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
Jyothi Gadda
|

Updated on: Jun 29, 2020 | 3:37 PM

Share

ఎన్సీపీ నేత శరద్ పవార్‌కు త‌ృటిలో రోడ్డు ప్రమాదం తప్పింది. శరద్ పవార్‌కు చెందిన కాన్వాయ్‌లోని ఓ వాహనం బోల్తా పడింది. ముంబై- పుణె మధ్య ఉన్న ఎక్స్‌ప్రెస్‌వే పై ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి పరిశీలించగా…

ముంబై- పుణె మధ్య ఎక్స్‌ప్రెస్ వేపై శరద్‌పవార్ కాన్వాయ్‌లోని ఓ వాహనం తొలుత బోల్తా పడింది. అయితే అప్పటికే శరద్‌పవార్ వాహనం దాటి వెళ్లడంతో..ఆయనకు ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లోని ఓ జీపు రోడ్డుపై బోల్తా కొట్టింది. ఆ జీపులోని డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు పుణే జిల్లా రూరల్ పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

Follow Us
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..
అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..
ఇంగ్లాండ్‌తో ప్రతీకార వన్డే సమరం.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?
ఇంగ్లాండ్‌తో ప్రతీకార వన్డే సమరం.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?
పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేయడం మరింత సులువు.. కేంద్రం కొత్త సదుపాయం
పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేయడం మరింత సులువు.. కేంద్రం కొత్త సదుపాయం