AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATM Robbery: ఈజీ మనీ కోసం ఏటీఎంకు కన్నం వేయాలని చూశాడు.. గడ్డపారతో పడరాని పాట్లు పడ్డు. కానీ చివరకు. Viral Video

ATM Robbery: కష్టపడకూడదు కానీ డబ్బులు సంపాదించాలి.. ఇదీ ప్రస్తుతం సమాజంలో కనిపిస్తోన్న తీరు. ఈ క్రమంలోనే కొందరు ప్రబుద్ధులు ఈజీ మనీకోసం అడ్డ దారులు తొక్కుతున్నారు. దొంగతనాలకు ఏటీఎంలను...

ATM Robbery: ఈజీ మనీ కోసం ఏటీఎంకు కన్నం వేయాలని చూశాడు.. గడ్డపారతో పడరాని పాట్లు పడ్డు. కానీ చివరకు. Viral Video
Atm Robbbery
TV9 Telugu Digital Desk
| Edited By: Narender Vaitla|

Updated on: Jul 13, 2021 | 7:09 AM

Share

ATM Robbery: కష్టపడకూడదు కానీ డబ్బులు సంపాదించాలి.. ఇదీ ప్రస్తుతం సమాజంలో కనిపిస్తోన్న తీరు. ఈ క్రమంలోనే కొందరు ప్రబుద్ధులు ఈజీ మనీకోసం అడ్డ దారులు తొక్కుతున్నారు. దొంగతనాలకు ఏటీఎంలను అడ్డగా మార్చుకుంటున్నారు. సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎమ్‌లే లక్ష్యంగా దొంగతనాలకు దిగుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలకు అడపాదడపా కనిపిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. ఏకంగా గడ్డపారతో ప్రవేశించిన ఓ ప్రబుద్ధుడు ఏటీఎంను బద్ధలు కొట్టడానికి విశ్వప్రయత్నం చేశాడు.

వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరంలో ఉన్న ఓ ఏటీఎంలోకి ఓ వ్యక్తి గడ్డపారతో ప్రవేశించాడు. ఏటీఎంను ధ్వంసం చేసే క్రమంలోనే విఫల ప్రయత్నం చేశాడు. తీరా ఎంతకీ పని వర్కవుట్‌ కాకపోవడంతో సైలెంట్‌గా వినుతిరిగాడు. అయితే దొంగతనానికి ప్రయత్నించిన విధానం మొత్తం అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యింది. ఆ వీడియో ఆధారంగా పోలీసులు ప్రస్తుతం నిందితుడి కోసం గాలింపు మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైలర్‌గా మారింది. మరి ఏటీఎంను పగలగొట్టడానికి ఈ దొంగ చేసిన ప్రయత్నాన్ని మీరు ఓ సారి చూడండి.

Also Read: Red sandalwood: పోలీసులకు కౌంటర్ ప్లాన్‌.. ఏపీ-తమిళనాడు సరిహద్దుల్లో రూటు మార్చిన ఎర్రచందనం స్మగ్లర్లు..

Iraq: ఇరాక్‌లో ఘోర అగ్ని ప్రమాదం, ఆర్తనాదాలు.. కరోనా చికిత్స పొందుతోన్న 50 మంది అగ్నికి ఆహుతి.!

Harish Rao: తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టనున్న సింగపూర్‌.. గ్రీన్‌ ఎనర్జీ, ఫార్మా, డేటా సెంటర్ల ఏర్పాటు.

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...