AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోయంబత్తూరులో దారుణం.. దేవాలయాలపై మాంసం ముక్కలు..

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు.. కోయంబత్తూరులోని హిందూ దేవాలయాలపై మాంసం ముక్కలు విసిరారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానిక సులివాన్‌ కాలనీలోని వేణుగోపాల స్వామి, రాఘవేంద్ర స్వామి దేవాలయాలు ఉన్నాయి. అయితే లాక్‌డౌన్ ఉన్న నేపథ్యంలో రెండు ఆలయాలు మూతపడ్డాయి. అయితే శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తు టూ వీలర్‌పై వచ్చి.. ఆలయ ప్రవేశ ద్వారాల […]

కోయంబత్తూరులో దారుణం.. దేవాలయాలపై మాంసం ముక్కలు..
TV9 Telugu Digital Desk
|

Updated on: May 30, 2020 | 8:38 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు.. కోయంబత్తూరులోని హిందూ దేవాలయాలపై మాంసం ముక్కలు విసిరారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానిక సులివాన్‌ కాలనీలోని వేణుగోపాల స్వామి, రాఘవేంద్ర స్వామి దేవాలయాలు ఉన్నాయి. అయితే లాక్‌డౌన్ ఉన్న నేపథ్యంలో రెండు ఆలయాలు మూతపడ్డాయి. అయితే శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తు టూ వీలర్‌పై వచ్చి.. ఆలయ ప్రవేశ ద్వారాల వద్ద మాంసం ముక్కల్ని విసిరి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక భక్తులు, హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుండగుల్ని పట్టుకోని శిక్షించాలంటూ ఆలయం వద్ద ధర్నాకు దిగారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. భక్తులకు సర్ధిచెప్పి.. నిందితుల్ని పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజీ రికార్డుల ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Follow Us
పిల్లల చేతిలో ఎప్పుడూ ఫోన్ ఉంటోందా?.. సైకియాట్రిస్ట్‌ చెప్తోందిదే
పిల్లల చేతిలో ఎప్పుడూ ఫోన్ ఉంటోందా?.. సైకియాట్రిస్ట్‌ చెప్తోందిదే
బ్రేక్ ఫాస్ట్ తయారీ ఇక చిటికెలో.. ఒకే మెషీన్‌లో అన్నీ..
బ్రేక్ ఫాస్ట్ తయారీ ఇక చిటికెలో.. ఒకే మెషీన్‌లో అన్నీ..
ఎయిర్ ఫ్రైయర్లో ఒక్క తప్పు చేస్తే వంట మొత్తం పాడవ్వొచ్చు!
ఎయిర్ ఫ్రైయర్లో ఒక్క తప్పు చేస్తే వంట మొత్తం పాడవ్వొచ్చు!
ఫ్రిజ్ ఎందుకు పేలుతుందో తెలుసా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి
ఫ్రిజ్ ఎందుకు పేలుతుందో తెలుసా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి
ఈ అమ్మాయిల నుంచి మీకు ఫోన్ వచ్చిందా.. ఇది మామూలు కథ కాదు..
ఈ అమ్మాయిల నుంచి మీకు ఫోన్ వచ్చిందా.. ఇది మామూలు కథ కాదు..
పెళ్లైన మూడేళ్లకే విడాకులు.. మరొకరితో ప్రేమాయణం
పెళ్లైన మూడేళ్లకే విడాకులు.. మరొకరితో ప్రేమాయణం
ఫోల్డబుల్ ఫోన్ ప్రియులకు బిగ్ సర్‌‌ప్రైజ్‌
ఫోల్డబుల్ ఫోన్ ప్రియులకు బిగ్ సర్‌‌ప్రైజ్‌
జెన్ జీలు వాడే క్రీములే మీరూ వాడుతున్నారా?.. ఈ రిస్క్ తప్పదు!
జెన్ జీలు వాడే క్రీములే మీరూ వాడుతున్నారా?.. ఈ రిస్క్ తప్పదు!
ఈ టాలీవుడ్ డైరెక్టర్‌కు ఆకలి విలువ బాగా తెలుసు.. తన ఆఫీసులోనే...
ఈ టాలీవుడ్ డైరెక్టర్‌కు ఆకలి విలువ బాగా తెలుసు.. తన ఆఫీసులోనే...
కుక్కగా మారడానికి కోట్లు ఖర్చుపెట్టిన కోటిశ్వరుడు! వీడియో వైరల్
కుక్కగా మారడానికి కోట్లు ఖర్చుపెట్టిన కోటిశ్వరుడు! వీడియో వైరల్