సూర్యాపేటలో దారుణం.. క్షణికావేశంలో..!

సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. క్షణికావేశంలో ఓ యువకుడు మారు తల్లి, చెల్లిని కడతేర్చాడు. రోకలిబండతో మారు తల్లి, చెల్లిపై దాడి చేశాడు. దీంతో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లాలోని తాళ్ల కంపాడు మండలంలో హరీష్‌ అనే యువకుడు క్షణికావేశంతో మారు తల్లి అంజమ్మ, చెల్లి మౌనికను హతమార్చాడు. ఆ తరువాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తామని తెలిపారు. అయితే […]

సూర్యాపేటలో దారుణం.. క్షణికావేశంలో..!

సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. క్షణికావేశంలో ఓ యువకుడు మారు తల్లి, చెల్లిని కడతేర్చాడు. రోకలిబండతో మారు తల్లి, చెల్లిపై దాడి చేశాడు. దీంతో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

వివరాలల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లాలోని తాళ్ల కంపాడు మండలంలో హరీష్‌ అనే యువకుడు క్షణికావేశంతో మారు తల్లి అంజమ్మ, చెల్లి మౌనికను హతమార్చాడు. ఆ తరువాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తామని తెలిపారు. అయితే ఈ హత్యకు ఆస్తి తగాదాలే కారణమని తెలుస్తోంది.

Published On - 9:28 am, Thu, 6 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu