AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మద్యం మత్తులో పూజారి దారుణ హత్య..!

మంచిమాట చెప్పబోయి ఓ పూజారి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. దేవుడి గుడిలో మద్యం తాగొద్దని చెప్పిన ఆ పూజారిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జార్ఖండ్  రాష్ట్రంలో జరిగింది. విష్ణుపురా ప్రాంతంలోని ఓ గ్రామంలో సుందర్ భుయా పూజారిగా పనిచేస్తున్నాడు. అయితే కొందరు ఆకతాయిలు ఆలయంలో మద్యం తాగేందుకు ప్రయత్నించారు. ఆలయంలో ఇలాంటి పనులు చేయోద్దని చెప్పడంతో.. అప్పటికే మద్యం మత్తులో ఉన్న దుండగులు భుయాతో వాగ్వాదానికి దిగారు. కత్తితో ఆయన పై దాడి […]

మద్యం మత్తులో పూజారి దారుణ హత్య..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 17, 2019 | 6:54 PM

Share

మంచిమాట చెప్పబోయి ఓ పూజారి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. దేవుడి గుడిలో మద్యం తాగొద్దని చెప్పిన ఆ పూజారిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జార్ఖండ్  రాష్ట్రంలో జరిగింది. విష్ణుపురా ప్రాంతంలోని ఓ గ్రామంలో సుందర్ భుయా పూజారిగా పనిచేస్తున్నాడు. అయితే కొందరు ఆకతాయిలు ఆలయంలో మద్యం తాగేందుకు ప్రయత్నించారు. ఆలయంలో ఇలాంటి పనులు చేయోద్దని చెప్పడంతో.. అప్పటికే మద్యం మత్తులో ఉన్న దుండగులు భుయాతో వాగ్వాదానికి దిగారు. కత్తితో ఆయన పై దాడి చేసి.. అక్కడి నుంచి పారిపోయారు. మరుసటిరోజు ఆలయానికి వచ్చిన భక్తులు పూజారిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే తీవ్రగాయాల పాలైన పూజారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Follow Us
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్